జీవన రాగం జూన్ 5, 1986 న విడుదలైన తెలుగు సినిమా. తారకేశ్వర మూవీస్ పతాకంపై కొడాలి బోసుబాబు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, జయసుధ, శరత్ బాబు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: బి.వి.ప్రసాద్
  • స్టూడియో: తారకేశ్వరి మూవీస్
  • నిర్మాత: కొడాలి బోసుబాబు;
  • స్వరకర్త: సత్యం చెళ్ళపిళ్ళ
  • సమర్పించినవారు: వివేకవతి

మూలాలు

మార్చు
  1. "Jeevana Ragam (1986)". Indiancine.ma. Retrieved 2021-05-21.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జీవనరాగం&oldid=4210401" నుండి వెలికితీశారు