జుగల్ హన్స్‌రాజ్

జుగల్ హన్స్‌రాజ్ భారతదేశానికి సినిమా నటుడు, మోడల్, నిర్మాత, రచయిత, దర్శకుడు. ఆయన 1983లో నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ ప్రధాన పాత్రల్లో నటించిన నటించిన మసూమ్ సినిమాలో బాల నటుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి కర్మ (1986), సుల్తానత్ (1986) సినిమాల్లో బాల నటుడిగా నటించాడు. జుగల్ హన్స్‌రాజ్ 1994లో ఆ గలే లాగ్ జా సినిమా ద్వారా హీరోగా అరంగ్రేటం చేశాడు. ఆయన మొహబ్బతేన్ (2000), కభీ ఖుషీ కభీ ఘమ్ (2001), సలామ్ నమస్తే (2005) సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి 2008లో కంప్యూటర్-యానిమేటెడ్ సినిమా రోడ్‌సైడ్ రోమియో ద్వారా రచయిత, దర్శకుడిగా పని చేశాడు.

జుగల్ హన్స్‌రాజ్
జననం (1972-07-26) 1972 జూలై 26 (వయసు 51)
వృత్తి
 • నటుడు
 • దర్శకుడు
 • స్క్రీన్ రైటర్
 • నిర్మాత
 • రచయిత
క్రియాశీల సంవత్సరాలు1983–2016
జీవిత భాగస్వామి
జాస్మిన్ దిల్లోన్
(m. 2014)
పిల్లలు1
తల్లిదండ్రులు
 • ప్రవీణ్ హన్స్‌రాజ్ (తండ్రి)

సినిమాలు మార్చు

సంవత్సరం పేరు పాత్ర(లు) మూలాలు
1983 మాసూమ్ రాహుల్
1984 ఝూతా సచ్ బిషన్ (బిన్నీ)
1986 సుల్తానాత్ [1]
కర్మ [1]
1987 లోహా హసన్ అలీ
హుకుమత్ చింటూ
1994 ఆ గలే లాగ్ జా [2] సూరజ్
1995 డాన్ [2] విజయ్
1996 పాపా కెహతే హై [3] రోహిత్ దీక్షిత్
1997 గుడ్గుడీ [3] గాయకుడు
2000 మొహబ్బతీన్ సమీర్ శర్మ
2001 కభీ ఖుషీ కభీ ఘమ్ [4] రోహన్ స్నేహితుడు ప్రత్యేక ప్రదర్శన
2002 హమ్ ప్యార్ తుమ్హీ సే కర్ బైతే [2] విశ్వాస్
2005 సోగ్గాడు [5] చందు తెలుగు సినిమా
సలాం నమస్తే [6] జిగ్నేష్ "జెర్రీ"
2007 ఆజా నాచ్లే [7] సంజయ్ మెహ్రా
2008 రోడ్‌సైడ్ రోమియో [8] రచయిత , దర్శకుడు
2010 ప్యార్ ఇంపాజిబుల్! [9] దుకాణ నిర్వాహకుడు దర్శకుడు
2016 కహానీ 2: దుర్గా రాణి సింగ్ [10] మోహిత్ దేవాన్

టెలివిజన్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర(లు) మూలాలు
2003–2004 కరిష్మా – ది మిరాకిల్స్ ఆఫ్ డెస్టినీ [11] కునాల్
2010 రిష్టా.కామ్ అక్షయ్ ద్వివేది [12]
2013 యే హై ఆషికీ బ్యాడ్మింటన్ కోచ్ [13]

మూలాలు మార్చు

 1. 1.0 1.1 "Jugal Hansraj birthday: These throwback photos of the Masoom actor will win your heart over again!". www.timesnownews.com. Archived from the original on 17 October 2019. Retrieved 17 October 2019.
 2. 2.0 2.1 2.2 "Jugal Hansraj chat". Hindustan Times. 3 December 2002. Archived from the original on 17 October 2019. Retrieved 17 October 2019.
 3. 3.0 3.1 "Rediff On The Net, Movies:An interview with Jugal Hansraj". www.rediff.com. Archived from the original on 3 June 2010. Retrieved 17 October 2019.
 4. "Then and now: Kabhi Khushi Kabhie Gham". filmfare.com. Archived from the original on 17 October 2019. Retrieved 17 October 2019.
 5. "Review : (2005)". www.sify.com. Archived from the original on 17 October 2019. Retrieved 17 October 2019.
 6. "BBC - Movies - review - Salaam Namaste (Hi, Hello)". www.bbc.co.uk. Archived from the original on 2 February 2017. Retrieved 22 December 2019.
 7. "Jugal Hansraj's special role in 'Aaja Nachle'". DNA India. 26 August 2007. Archived from the original on 17 October 2019. Retrieved 17 October 2019.
 8. Ghosh, Labonita (25 October 2008). "Reinventing Jugal Hansraj". DNA India. Archived from the original on 17 October 2019. Retrieved 17 October 2019.
 9. "People want to remember me as the sweet kid from Masoom". www.telegraphindia.com. Archived from the original on 17 October 2019. Retrieved 17 October 2019.
 10. Khanna, Khushi (2 December 2016). "'Kahaani 2' review: Vidya Balan is back in form in this predictable thriller". The Economic Times. Archived from the original on 11 October 2020. Retrieved 17 October 2019.
 11. "Jugal Hansraj chat". Hindustan Times. 3 December 2002. Archived from the original on 17 October 2019. Retrieved 17 October 2019.
 12. "Jugal Hansraj is back on TV - Times of India". The Times of India. Archived from the original on 22 August 2019. Retrieved 2 August 2019.
 13. "Yeh Hai Aashiqui: Jugal Hansraj returns to acting". News18. Archived from the original on 2 August 2019. Retrieved 2 August 2019.

బయటి లింకులు మార్చు