జూలీ క్రంప్
ఇంగ్లాండు మాజీ క్రికెటర్
జూలీ లిన్ హారిస్ (జననం 1969, జనవరి 7) ఇంగ్లాండు మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్‌గా, కుడిచేతి మీడియం బౌలర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్ గా రాణించింది.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జూలీ లిన్ హారిస్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | నార్తాంప్టన్‌షైర్, ఇంగ్లాండ్ | 1969 జనవరి 7|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ బౌలింగు | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 56) | 1989 20 జూలై - Denmark తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1989 21 జూలై - Ireland తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1987–1991 | West Midlands | |||||||||||||||||||||||||||||||||||||||
2000–2001 | Staffordshire | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 11 March 2021 |
డెన్మార్క్, ఐర్లాండ్‌లకు వ్యతిరేకంగా 1989 మహిళల యూరోపియన్ క్రికెట్ కప్‌లో ఇంగ్లాండ్ తరపున రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో కనిపించింది. 16.50 సగటుతో 2 వికెట్లు పడగొట్టింది.[1] వెస్ట్ మిడ్‌లాండ్స్, స్టాఫోర్డ్‌షైర్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[2]
మూలాలు
మార్చు- ↑ "Julie Harris". ESPNcricinfo. Retrieved 11 March 2021.
- ↑ "Julie Crump". CricketArchive. Retrieved 11 March 2021.