జూలూరుపాడు మండలం
జూలూరుపాడు మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1]
జూలూరుపాడు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, జూలూరుపాడు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°24′22″N 80°30′14″E / 17.406126°N 80.503912°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | భద్రాద్రి జిల్లా |
మండల కేంద్రం | జూలూరుపాడు |
గ్రామాలు | 8 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 237 km² (91.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 33,395 |
- పురుషులు | 16,768 |
- స్త్రీలు | 16,627 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.09% |
- పురుషులు | 56.73% |
- స్త్రీలు | 35.25% |
పిన్కోడ్ | 507166 |
ఇది సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం జూలూరుపాడు.
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 33,395 - పురుషులు 16,768 - స్త్రీలు 16,627.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 237 చ.కి.మీ. కాగా, జనాభా 33,395. జనాభాలో పురుషులు 16,768 కాగా, స్త్రీల సంఖ్య 16,627. మండలంలో 9,067 గృహాలున్నాయి.[3]
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.
మార్చు2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా జూలూరుపాడు మండలాన్ని 1+7 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-07.