జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి

జెన్నారెడ్డి జనార్దన్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహబూబాబాద్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[2][3]

జెన్నారెడ్డి జనార్దన్‌ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1972 - 1994
నియోజకవర్గం మహబూబాబాద్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 8 జులై 1925
మహబూబాబాదు జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానం భరత్‌చందర్‌ రెడ్డి [1]

రాజకీయ జీవితం

మార్చు
సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
1994 బండి పుల్లయ్య సిపిఐ 58797 జెన్నారెడ్డి జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 48683
1989 జెన్నారెడ్డి జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 46229 బండి పుల్లయ్య సిపిఐ 43016
1985 జెన్నారెడ్డి జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 38690 రావూరి పేద వీరయ్య తె.దే.పా 31006
1983 జెన్నారెడ్డి జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 35728 గండు ఐలయ్య స్వతంత్ర 22187
1978 జెన్నారెడ్డి జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 24036 బాధవత్ బాబు కాంగ్రెస్ (ఐ) 20995
1972 జెన్నారెడ్డి జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 53122 తీగల సత్యనారాయణ రావు సిపిఐ 10651

మూలాలు

మార్చు
  1. Sakshi (12 August 2018). "త్వరలో డీసీసీల ప్రకటన". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
  2. Sakshi (15 October 2016). "అభివృద్ధి బాటలో మానుకోట". Archived from the original on 19 December 2021. Retrieved 19 December 2021.
  3. Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.