మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం
వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1][2]
మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°36′0″N 80°0′0″E |
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
మార్చుఎన్నికైన శాసనసభ్యులు
మార్చు2009 ఎన్నికలు
మార్చు2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అజ్మీరా చందూలాల్ పోటీచేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున మాలోత్ కవిత, భారతీయ జనతా పార్టీ నుండి నాయక్ యాప సీతయ్య, ప్రజారాజ్యం పార్టీ తరఫున బి.శంకర్, లోక్‌సత్తా టికెట్టుపై బానోతు ఈర్యా పోటీచేశారు.[3]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2023[4] 102 మహబూబాబాద్ ఎస్టీ మురళి నాయక్ భూక్యా పు కాంగ్రెస్ 116644 బానోతు శంకర్ నాయక్ పు భారత రాష్ట్ర సమితి 66473 2018 102 మహబూబాబాద్ ఎస్టీ బానోతు శంకర్ నాయక్ పు తెరాస 85397 పోరిక బలరాం నాయక్ పు కాంగ్రెస్ 71863 2014 102 మహబూబాబాద్ ఎస్టీ బానోతు శంకర్ నాయక్ పు తెరాస 78370 మాలోత్ కవిత మహిళా కాంగ్రెస్ 69055 2009 102 మహబూబాబాద్ ఎస్టీ మాలోత్ కవిత మహిళా కాంగ్రెస్ 66209 అజ్మీరా చందులాల్ పు తెరాస 50842 2004 265 మహబూబాబాద్ ఎస్టీ పు తె.దే.పా 50373 జెన్నారెడ్డి భరత్‌చందర్ రెడ్డి పు జనతా పార్టీ 47110 1999 265 మహబూబాబాద్ ఎస్టీ శ్రీరాం భద్రయ్య పు తె.దే.పా 46538 రాజవర్ధన్ రెడ్డి వేదవల్లి పు కాంగ్రెస్ 34110 1994 265 మహబూబాబాద్ ఎస్టీ బండి పుల్లయ్య[5] పు సిపిఐ 58797 జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి పు కాంగ్రెస్ 48683 1989 265 మహబూబాబాద్ ఎస్టీ జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి పు కాంగ్రెస్ 46229 బండి పుల్లయ్య పు సిపిఐ 43016 1985 265 మహబూబాబాద్ ఎస్టీ జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి పు కాంగ్రెస్ 38690 రావూరి పేద వేరయ్య పు తె.దే.పా 31006 1983 265 మహబూబాబాద్ ఎస్టీ జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి పు కాంగ్రెస్ 35728 గండు ఐలయ్య పు స్వతంత్ర అభ్యర్థి 22187 1978 265 మహబూబాబాద్ ఎస్టీ జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి పు కాంగ్రెస్ 24036 బదావత్ బాబు పు కాంగ్రెస్ 20995 1972 260 మహబూబాబాద్ ఎస్టీ జెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి పు కాంగ్రెస్ 53122 తీగల సత్యనారాయణ రావు పు సిపిఐ 10651 1967 260 మహబూబాబాద్ ఎస్టీ తీగల సత్యనారాయణ రావు పు సిపిఐ 25635 జి. ఎం. రావు పు కాంగ్రెస్ 22164
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
- ↑ Eenadu (2 November 2023). "ఎన్ని మార్పులో..?". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Sakshi (25 October 2023). "నాడు ఎన్నికల ఖర్చు రూ. 4 లక్షల లోపే." Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.