జెరాల్డ్ కోయెట్జీ
గెరాల్డ్ కోయెట్జీ (జననం 2000 అక్టోబరు 2) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. [1] [2] 2017 డిసెంబరులో అతను 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికయ్యాడు. [3] 2019 జనవరిలో భారత పర్యటనకు ముందు దక్షిణాఫ్రికా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు జట్టులో ఎంపికయ్యాడు. [4]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | 2000 అక్టోబరు 2 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 355) | 2023 ఫిబ్రవరి 28 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 మార్చి 8 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 145) | 2023 మార్చి 18 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 మార్చి 21 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I | 2023 ఆగస్టు 30 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 సెప్టెంబరు 1 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19–present | ఫ్రీ స్టేట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19–2020/21 | నైట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | జోజి స్టార్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | టెక్సాస్ సూపర్ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 21 మార్చ్ 2023 |
కెరీర్
మార్చు2018 అక్టోబరు 14 న 2018–19 CSA ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో కోయెట్జీ తన తొలి లిస్టు A మ్యాచ్ ఆడాడు.[5] 2019 ఏప్రిల్ 12 న 2018–19 CSA T20 ఛాలెంజ్‌లో నైట్స్ కోసం తన ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు [6] అతను 2019 అక్టోబరు 7 న 2019–20 CSA 4-డే ఫ్రాంచైజ్ సిరీస్‌లో నైట్స్ కోసం తొలి ఫస్ట్-క్లాస్ ఆట ఆడాడు [7] 2019 డిసెంబరులో అతను, 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికయ్యాడు. [8] ఏప్రిల్ 2021లో దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు ఫ్రీ స్టేట్ జట్టులో ఎంపికయ్యాడు. [9] 2021 మే 1 న, 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సమయంలో లియామ్ లివింగ్‌స్టోన్‌కు బదులుగా రాజస్థాన్ రాయల్స్ అతన్ని తీసుకుంది.[10] 2023 జూన్‌లో, కోట్జీ మేజర్ లీగ్ క్రికెట్ ప్రారంభ సీజన్ కోసం టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు.[11]
అంతర్జాతీయ కెరీర్
మార్చు2022 జూన్‌లో కోయెట్జీ ఇంగ్లాండ్, ఐర్లాండ్ క్రికెట్ జట్లతో ఆడటానికి ఇంగ్లాండ్ పర్యటన కోసం దక్షిణాఫ్రికా యొక్క ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎంపికయ్యాడు. [12]
2023 ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. [13] అతను 2023 ఫిబ్రవరి 28 న వెస్టిండీస్‌పై తన తొలి మ్యాచ్ ఆడాడు [14] 2023 మార్చిలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టుకు ఎంపికయ్యాడు. [15] అతను 2023 మార్చి 18 న ఈస్టు లండన్‌లో జరిగిన సిరీస్‌లోని రెండవ వన్‌డేలో తన తొట్టతొలి వన్‌డే ఆడి, మూడు వికెట్లు తీసుకున్నాడు. [16]
మూలాలు
మార్చు- ↑ "Gerald Coetzee". ESPN Cricinfo. Retrieved 14 October 2018.
- ↑ "20 cricketers for the 2020s". The Cricketer Monthly. Retrieved 6 July 2020.
- ↑ "Raynard van Tonder to captain South Africa at 2018 ICC U19 World Cup". Cricket South Africa. Archived from the original on 11 డిసెంబరు 2017. Retrieved 11 December 2017.
- ↑ "Uncapped Matthew Montgomery to lead SA U19s in tour to India". Cricket South Africa. Archived from the original on 30 మార్చి 2019. Retrieved 8 January 2019.
- ↑ "Cross Pool, CSA Provincial One-Day Challenge at Bloemfontein, Oct 14 2018". ESPN Cricinfo. Retrieved 14 October 2018.
- ↑ "8th Match (D/N), CSA T20 Challenge at Potchefstroom, Apr 12 2019". ESPN Cricinfo. Retrieved 12 April 2019.
- ↑ "1st Match, 4-Day Franchise Series at Kimberley, Oct 7-10 2019". ESPN Cricinfo. Retrieved 8 October 2019.
- ↑ "Parsons to lead Junior Proteas at ICC U19 World Cup". Cricket South Africa. Archived from the original on 10 డిసెంబరు 2019. Retrieved 10 December 2019.
- ↑ "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
- ↑ "Gerald Coetzee comes in for Royals, but apparent NOC issues for Rassie van der Dussen". ESPN Cricinfo. Retrieved 2 May 2021.
- ↑ "Du Plessis, Conway, Santner, Rayudu reunite with coach Fleming at Texas Super Kings". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-06-16.
- ↑ "Injured Bavuma ruled out; Maharaj and Miller to lead white-ball teams in England and Ireland". ESPN Cricinfo. Retrieved 29 June 2022.
- ↑ "Bavuma replaces Elgar as South Africa's Test captain, but relinquishes T20I job". ESPN Cricinfo. Retrieved 17 February 2023.
- ↑ "1st Test, Centurion, February 28 - March 04, 2023, West Indies tour of South Africa". ESPN Cricinfo. Retrieved 28 February 2023.
- ↑ "Markram announced as new T20I captain; South Africa name squads for West Indies limited-overs leg". International Cricket Council. Retrieved 6 March 2023.
- ↑ "2nd ODI (D/N), East London, March 18, 2023, West Indies tour of South Africa". ESPN Cricinfo. Retrieved 18 March 2023.