జెర్రిపోతు
(జెర్రిగొడ్డు నుండి దారిమార్పు చెందింది)
జెర్రిపోతు లేదా జెర్రిగొడ్డు (తెలంగాణ లో) భారతదేశం అంతటా వ్యాపించి ఉన్న సాధారణంగా కనిపించే ఒక విషం లేని పాము. ఇది 10-12 అడుగుల వరకూ పెరగగలదు. ఎక్కువగా వరి, వేరుశనగ పొలాల్లో ఎలుకలను పట్టి తినే ఈ పామును 'రైతుమిత్రుడు' అంటారు. ఎక్కువగా ఎలుకలు తినడం వలన ఆంగ్లంలో దీనిని ర్యాట్ స్నేక్ అని అంటారు. త్రాచుపామును పోలి ఉండటం వలన త్రాచు పాముగా భ్రమపడతారు.
జెర్రిపోతు | |
---|---|
Ptyas mucosos | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Suborder: | |
Family: | |
Genus: | Ptyas
|
జాతులు | |
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |