జెర్సీ (2021 సినిమా)

జెర్సీ 2022లో క్రికెట్ నేపథ్యంలో విడుదలైప హిందీ సినిమా. ఈ సినిమా 2019లో తెలుగులో విడుదలైన ‘జెర్సీ’ చిత్రానికి రీమేక్. ధర్మ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా, షాహిద్ కపూర్ హీరోగా ముఖ్యపాత్రలో నటించాడు.

జెర్సీ
దర్శకత్వంగౌతమ్ తిన్ననూరి
రచనగౌతమ్ తిన్ననూరి
దీనిపై ఆధారితం2019 తెలుగు సినిమా జెర్సీ చిత్రం రీమేక్
నిర్మాతసూర్యదేవర నాగ వంశీ
అమన్ గిల్
దిల్ రాజు
తారాగణంషాహిద్ కపూర్
మృణాల్ ఠాకూర్
పంకజ్ కపూర్
ఛాయాగ్రహణంఅనిల్ మెహతా
కూర్పునవీన్ నూలి
సంగీతంసాఛేత్ – పరంపరా [1]
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
పంపిణీదార్లుజీ స్టూడియోస్
విడుదల తేదీ
2022 ఏప్రిల్ 22 (2022-04-22)
దేశం భారతదేశం
భాషహిందీ

చిత్ర నిర్మాణం మార్చు

ఈ సినిమా తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘జెర్సీ’ సినిమాను అదే టైటిల్‌తో హిందీలో కరణ్ జోహార్ రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ ను హీరోగా అక్టోబర్ 2019లో ప్రకటించి, డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించారు.[2] ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్, 2020లో పూర్తయింది.[3]ఈ చిత్రం షూటింగ్ చండీగఢ్‌లో చేస్తున్న సమయంలో షాహిద్ కపూర్ క్రికెట్‌ సన్నివేశాన్ని సాధన చేస్తున్నప్పుడు బంతి ఆయన మొహానికి, కింద పెదవికి బలంగా దెబ్బ తగలడంతో 13 కుట్లు పడ్డాయి. [4][5]

నటి నటులు మార్చు

మూలాలు మార్చు

  1. https://www.newindianexpress.com/entertainment/hindi/2020/feb/24/sachet-parampara-to-compose-music-for-shahid-kapoors-jersey-2107492.html
  2. India Today (19 October 2019). "Jersey remake: Will Shahid and Shraddha Kapoor do justice to Nani-Shraddha Srinath film?" (in ఇంగ్లీష్). Retrieved 13 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Mathrubhumi (15 December 2020). "Shahid Kapoor finishes filming for 'Jersey'" (in ఇంగ్లీష్). Archived from the original on 13 May 2021. Retrieved 13 May 2021.
  4. TV9 Telugu (12 January 2020). "Jersey remake in Hindi: Jersey Has Taken A Little Bit Of My Blood, says Shahid Kapoor- 'జెర్సీ' గాయాలు: అప్పుడు నానికి.. ఇప్పుడు షాహిద్‌కు". Archived from the original on 13 May 2021. Retrieved 13 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. India Today, India Today Web Desk New (22 January 2020). "Shahid Kapoor resumes Jersey shoot: Torn lip still raw but doesn't show much" (in ఇంగ్లీష్). Archived from the original on 13 May 2021. Retrieved 13 May 2021.
  6. Andhrajyothy (24 June 2021). "నాని నన్ను ఏడిపించాడు : షాహిద్ కపూర్". andhrajyothy. Archived from the original on 25 June 2021. Retrieved 25 June 2021.
  7. Andhra Jyothy (27 February 2022). "సీరియల్‌ నటి.. సూపర్‌ సక్సెస్‌!". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.