జొన్నలగడ్డ
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
జొన్నలగడ్డ పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.
- జొన్నలగడ్డ (నందిగామ) - కృష్ణా జిల్లా జిల్లాలోని నందిగామ మండలానికి చెందిన గ్రామం
- జొన్నలగడ్డ (గుంటూరు) - గుంటూరు జిల్లాలోని గుంటూరు మండలానికి చెందిన గ్రామం
- జొన్నలగడ్డ (నరసరావుపేట) - గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మండలానికి చెందిన గ్రామం
జొన్నలగడ్డ తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- జొన్నలగడ్డ (ఇంటి పేరు)
- జొన్నలగడ్డ గురప్పశెట్టి
- జొన్నలగడ్డ రామలింగయ్య, స్వాతంత్ర్య సమరయోధులు, విప్లవవాది.
- జొన్నలగడ్డ వెంకట సోమయాజులు, తెలుగు చలనచిత్ర నటుడు.
- జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి, తెలుగు రంగస్థల, చలనచిత్ర నటుడు.
- జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి ప్రముఖ వక్త, రచయిత.