రణ్‌ధీర్ సింగ్ గాంగ్వా
హర్యానా శాసనసభ్యుడు, ఉప సభాపతి, రాష్ట్ర మంత్రి
రణ్‌ధీర్ సింగ్ గాంగ్వా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 4 నవంబర్ 2019 నుండి 17 అక్టోబర్ 2024 వరకు హర్యానా శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా,[1] 17 అక్టోబర్ 2024 నుండి నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, పబ్లిక్ వర్క్స్ (భవనం & రోడ్లు) మంత్రిగా ఉన్నాడు.[2][3][4][5]
రణ్‌ధీర్ సింగ్ గాంగ్వా | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 17 అక్టోబర్ 2024 | |||
గవర్నరు | బండారు దత్తాత్రేయ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | సీతారాం యాదవ్ | ||
నియోజకవర్గం | బర్వాలా | ||
హర్యానా శాసనసభ డిప్యూటీ స్పీకర్
| |||
పదవీ కాలం 4 నవంబర్ 2019 – 17 అక్టోబర్ 2024 | |||
తరువాత | క్రిషన్ లాల్ మిద్దా | ||
నియోజకవర్గం | నల్వా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గాంగ్వా, పంజాబ్, భారతదేశం | 1964 మార్చి 4||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | అంగూరి దేవి | ||
సంతానం | 2 | ||
నివాసం | రాజా రామ్ గార్డెన్, కైమిరి రోడ్, హిసార్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ Deccan Herald (26 November 2019). "Ranbir Gangwa elected Dy speaker of Haryana Assembly" (in ఇంగ్లీష్). Retrieved 3 November 2024.
- ↑ "Elected from Nalwa, INLD's Gangwa resigns from RS". The Times of India. 29 October 2014. Retrieved 7 March 2015.
- ↑ India Today (17 October 2024). "How Nayab Saini balanced caste equations in new Haryana Cabinet" (in ఇంగ్లీష్). Retrieved 3 November 2024.
- ↑ The New Indian Express (21 October 2024). "Haryana cabinet portfolios allocated: CM Saini keeps Home, Finance; Vij gets Transport" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ The Hindu (21 October 2024). "Haryana portfolios allocated; CM Nayab Saini keeps Home, Finance" (in Indian English). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.