జోడీ నం.1
జోడీ నం.1 2003, మార్చి 7న విడుదలైన తెలుగు చలన చిత్రం. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, వేన్య, శ్రీజ, కౌషల్, గౌతంరాజు,శివారెడ్డి, ప్రతాని రామకృష్ణ గౌడ్, గుండు హనుమంత రావు, రజిత ముఖ్యపాత్రలలో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.[1][2] ఇందులో ఉదయ్ కిరణ్ తొలిసారి నటించడంతోపాటూ, ఆడవేషంలో కూడా కనిపిస్తాడు.
జోడీ నం.1 | |
---|---|
దర్శకత్వం | ప్రతాని రామకృష్ణ గౌడ్ |
రచన | ఆర్.కె. యూనిట్ (కథ), త్రిపురనేని శ్రీనివాస్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | ప్రతాని రామకృష్ణ గౌడ్ |
నిర్మాత | ప్రతాని సుగుణ |
తారాగణం | ఉదయ్ కిరణ్, వేన్య, శ్రీజ, కౌషల్, గౌతంరాజు,శివారెడ్డి, ప్రతాని రామకృష్ణ గౌడ్, గుండు హనుమంత రావు, రజిత |
ఛాయాగ్రహణం | రాంప్రసాద్ - శివ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
విడుదల తేదీ | 7 మార్చి 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- ఉదయ్ కిరణ్
- వేన్య
- శ్రీజ
- కౌషల్
- గౌతంరాజు
- శివారెడ్డి
- ప్రతాని రామకృష్ణ గౌడ్
- గుండు హనుమంత రావు
- రజిత
సాంకేతికవర్గం
మార్చు- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రతాని రామకృష్ణ గౌడ్
- నిర్మాత: ప్రతాని సుగుణ
- కథ: ఆర్.కె. యూనిట్
- మాటలు: త్రిపురనేని శ్రీనివాస్
- పాటలు: చంద్రబోస్, డాడీ శ్రీనివాస్
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- గానం: ఎస్.పి.బి.చరణ్, సునీత ఉపద్రష్ట, దేవి శ్రీ ప్రసాద్, ఉషా, శ్రీరామచంద్ర
- ఛాయాగ్రహణం: రాంప్రసాద్ - శివ
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "జోడీ నం.1". telugu.filmibeat.com. Retrieved 21 August 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Jodi No.1". www.idlebrain.com. Retrieved 21 August 2018.