జోవాన్ బ్రాడ్‌బెంట్
ఆస్ట్రేలియన్ మాజీ క్రికెట్ క్రీడాకారిణి
జోవాన్ బ్రాడ్‌బెంట్ (జననం 1965, నవంబరు 29) ఆస్ట్రేలియన్ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆల్-రౌండర్‌గా, ఎడమచేతి వాటం బ్యాటింగ్ తో ఎడమచేతి మీడియం బౌలింగ్ తో రాణించింది. 1990 - 2000 మధ్యకాంలో ఆస్ట్రేలియా తరపున 10 టెస్ట్ మ్యాచ్‌లు, 60 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 1998 ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 200 పరుగులు చేసింది, 1993లో న్యూజిలాండ్‌పై 5/10తో ఒక వన్డేలో ఐదు వికెట్లు తీసింది.[1][2] దక్షిణ ఆస్ట్రేలియా, క్వీన్స్‌లాండ్ ఫైర్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[3][4]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జోవాన్ బ్రాడ్‌బెంట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వుడ్‌విల్లే, అడిలైడ్, ఆస్ట్రేలియా | 1965 నవంబరు 29|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి medium | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | All-rounder | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 117) | 1990 18 జనవరి - New Zealand తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1998 21 ఆగస్టు - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 61) | 1990 6 ఫిబ్రవరి - New Zealand తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 10 డిసెంబరు - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1986/87–2000/01 | South Australia | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2002/03 | Queensland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 1 January 2023 |
బ్రాడ్‌బెంట్ క్రికెట్‌కు చేసిన సేవకు గానూ 2018 క్వీన్స్ బర్త్‌డే ఆనర్స్‌లో మెడల్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాని అందుకున్నది.[5]
మూలాలు
మార్చు- ↑ "1st Test, Guildford, August 6-9 1998, Australia Women tour of England: England Women v Australia Women". ESPNcricinfo. Retrieved 1 January 2023.
- ↑ "1st ODI, Lismore, January 13 1993, New Zealand Women tour of Australia: Australia Women v New Zealand Women". ESPNcricinfo. Retrieved 1 January 2023.
- ↑ "Player Profile: Joanne Broadbent". ESPNcricinfo. Retrieved 1 January 2023.
- ↑ "Player Profile: Joanne Broadbent". CricketArchive. Retrieved 1 January 2023.
- ↑ "BROADBENT, Joanne". Australian Honours Search Facility, Dept of the Prime Minister & Cabinet. Retrieved 12 June 2018.