2021లో రూపొందుతున్న తెలుగు సినిమా.[1] జైదుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కందుకూరి గోవర్ధన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సైదిరెడ్డి చిట్టెపు దర్శకత్వం వహించాడు. హిమజ, ప్రతాప్‌రాజ్‌ , సుడిగాలి సుధీర్, గెటప్‌ శ్రీను, ప్రీతి నిగమ్, చత్రప‌తి శేఖ‌ర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను జులై 20, 2021న నటుడు సుధీర్ బాబు విడుదల చేశారు.[2]

దర్శకత్వంసైదిరెడ్డి చిట్టెపు
రచనసైదిరెడ్డి చిట్టెపు
నిర్మాతకందుకూరి గోవర్ధన్ రెడ్డి
తారాగణంహిమజ, ప్రతాప్‌రాజ్‌ , సుడిగాలి సుధీర్, గెటప్‌ శ్రీను, ప్రీతి నిగమ్
ఛాయాగ్రహణంశివ కుమార్ జి
కూర్పుఆనంద్ పవన్
సంగీతంవేంగి
నిర్మాణ
సంస్థ
జైదుర్గా ఆర్ట్స్
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: జైదుర్గా ఆర్ట్స్
  • నిర్మాత: కందుకూరి గోవర్ధన్ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: సైదిరెడ్డి చిట్టెపు
  • సంగీతం: వేంగి
  • సినిమాటోగ్రఫీ: శివ కుమార్ జి
  • ఎడిటర్: ఆనంద్ పవన్
  • ఫైట్స్: రియల్ సతీష్
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఉపేంద‌ర్‌

మూలాలు మార్చు

  1. Suryaa (2 November 2020). "హారర్ నేపథ్యంలో హిమజ "జ"". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. Eenadu (20 June 2021). "ఒళ్లు గగుర్పొడిచే 'జ' ట్రైలర్‌". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.