పోసాని సుధీర్ బాబు

(సుధీర్ బాబు నుండి దారిమార్పు చెందింది)


సుధీర్ బాబు గా ప్రసిద్ధిచెందిన పోసాని నాగ సుధీర్‌బాబు ఒక తెలుగు సినిమా నటుడు. ఇతను ప్రసిద్ధ తెలుగు నటుడు ఘట్టమనేని కృష్ణ చిన్నల్లుడు.

పోసాని నాగసుధీర్‌బాబు

ఆడు మగాడ్రా బుజ్జీ చిత్రంలో సుధీర్

జననం పోసాని నాగసుధీర్‌బాబు
(1977-05-11) 1977 మే 11 (వయసు 47)
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
వృత్తి సినిమా
నివాసం హైదరాబాద్
భార్య / భర్త(లు) పద్మిని ప్రియదర్శిని (2006 - ఇప్పటివరకు) [1]
సంతానము చరితమానస్ , దర్శన్
బంధువులు

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు
2010 ఏ మాయ చేశావే జెస్సీ అన్నయ్య (జెర్రీ తేక్కేకుట్టు)
2012 SMS (శివ మనసులో శృతి) శివ
2013 ప్రేమకథా చిత్రమ్ సుధీర్
2013 ఆడు మగాడ్రా బుజ్జీ 2013 డిసెంబర్ 7 విడుదలైనది.[2]
2015 దొంగాట - అతిధి పాత్రలో
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ కృష్ణ
మోసగాళ్లకు మోసగాడు క్రిష్
భలే మంచి రోజు రామ్
2016 శ్రీ శ్రీ పోలీస్ ఇన్స్పెక్టర్ అతిధి పాత్ర
బాగీ (హిందీ చిత్రం) రాఘవ్ (ప్రతినాయకుడు) తొలి హిందీ చలన చిత్రం
2016 హైపర్ (సినిమా) మాలాగసి
2017 శమంతకమణి కృష్ణ
2018 సమ్మోహనం విజయ్
వీర భోగ వసంత రాయలు
నన్ను దోచుకుందువటే కార్తీక్
2020 వి డీసీపీ ఆదిత్య అమెజాన్ ప్రైమ్ వీడియో
2021 శ్రీదేవి సోడా సెంట‌ర్ లైటింగ్ సూరి బాబు
గోపీచంద్ బయోపిక్ పుల్లెల గోపీచంద్
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నిర్మాణంలో ఉంది
2023 హంట్ ఏసీపీ అర్జున్‌ ప్రసాద్‌
మామా మశ్చీంద్ర దుర్గ
పరశురామ్
డీజే
2024 హరోం హర సుబ్రహ్మణ్యం
మా నాన్న సూపర్‌హీరో
TBA గోపీచంద్ బయోపిక్ పుల్లెల గోపీచంద్ [3] [4]

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Sakshi (21 May 2021). "హీరో సుధీర్‌బాబు భార్య గురించి ఈ విషయాలు తెలుసా?". Sakshi. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  2. "Sudheer Babu's 'Aadu Magadu ra Bujji' shooting from today". indiaglitz.comv. March 20, 2013. Retrieved March 20, 2013.
  3. "Sudheer Babu simultaneously shooting for two films; V and Pullela Gopichand biopic - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 14 September 2019. Archived from the original on 11 October 2020. Retrieved 2 September 2020.
  4. kavirayani, suresh (13 June 2018). "Using their names is like asking for dowry: Sudheer Babu". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 11 October 2020. Retrieved 2 September 2020.

బయటి లంకెలు

మార్చు