తమ క్యానింగ్
న్యూజీలాండ్ మాజీ క్రికెటర్
(టామా క్యానింగ్ నుండి దారిమార్పు చెందింది)
తమహౌ కరంగతుకితుకీ క్యానింగ్ (జననం 1977, ఏప్రిల్ 7) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | తమహౌ కరంగతుకితుకీ క్యానింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | అడిలైడ్, దక్షిణ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా | 1977 ఏప్రిల్ 7|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 136) | 2003 డిసెంబరు 1 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2005 మార్చి 5 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 20 |
జననం
మార్చుతమహౌ కరంగతుకితుకీ క్యానింగ్ 1977, ఏప్రిల్ 7న ఆస్ట్రేలియాలో జన్మించాడు.
క్రికెట్ రంగం
మార్చుక్రమశిక్షణా ఉల్లంఘన కారణంగా క్యానింగ్ 2006, డిసెంబరు 24న అన్ని క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. పెర్త్‌కు తిరిగి వెళ్ళాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Tama Canning". ESPNcricinfo. Retrieved 4 June 2016.
- ↑ "Canning retires following disciplinary breach". ESPNcricinfo. Retrieved 4 June 2016.