టామి 2015, మార్చి 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజా వన్నెంరెడ్డి[3] దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, సీత, దీపక్, ముంతాజ్, సురేష్, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించాడు, ఇది చక్రి చివరి సినిమా.[4] ఈ చిత్రాన్ని బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిబాబు, బోనం చిన్నాబాబు నిర్మించారు.[5] ఇది పరాజయం పొందింది.[6] ఈ చిత్రంలోని నటనకు రాజేంద్ర ప్రసాద్ కు ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది పురస్కారం లభించింది.[7]

టామి
టామి సినిమా పోస్టర్
దర్శకత్వంరాజా వన్నెంరెడ్డి
రచనరాజేంద్రకుమార్ (మాటలు)
స్క్రీన్ ప్లేరాజా వన్నెంరెడ్డి
కథచేగొండి శిల్ప
నిర్మాతచేగొండి హరిబాబు, బోనం చిన్నాబాబు[1]
తారాగణంరాజేంద్ర ప్రసాద్, సీత
ఛాయాగ్రహణంమోహన్ చంద్
కూర్పునందమూరి హరి
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
బాబు పిక్చర్స్[2]
విడుదల తేదీ
2015 మార్చి 13 (2015-03-13)
సినిమా నిడివి
110 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • చిత్రానువాదం, దర్శకత్వం: రాజా వన్నెంరెడ్డి
  • నిర్మాత: చేగొండి హరిబాబు, బోనం చిన్నాబాబు
  • మాటలు: రాజేంద్రకుమార్
  • కథ: చేగొండి శిల్ప
  • ఆధారం: హచికో
  • సంగీతం: చక్రి
  • ఛాయాగ్రహణం: మోహన్ చంద్
  • కూర్పు: నందమూరి హరి
  • నిర్మాణ సంస్థ: బాబు పిక్చర్స్

మూలాలు మార్చు

  1. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-సినిమా కబుర్లు (28 February 2015). "విడుదలైన 'టామీ' సినిమా పాటలు". Archived from the original on 19 April 2019. Retrieved 19 April 2019.
  2. "Tommy (Overview)". 123telugu.com.
  3. "Tommy (Direction)". AP Herald.
  4. "Tommy (Cast & Crew)". iLUVCINEMA.com. Archived from the original on 2017-11-16. Retrieved 2019-04-19.
  5. "Tommy (Banner)". International Business Times.
  6. "Tommy (Review)". Indiaglitz.
  7. "Tommy (Nandi Awards)". International Business Times.