టిమ్ అండర్సన్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

టిమ్ ఆండర్సన్ (జననం 1978, డిసెంబరు 13) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1]

టిమ్ అండర్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
తిమోతీ రాబర్ట్ ఆండర్సన్
పుట్టిన తేదీ (1978-12-13) 1978 డిసెంబరు 13 (వయసు 45)
పామర్‌స్టన్ నార్త్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్
బంధువులురాబర్ట్ అండర్సన్ (తండ్రి)
మాక్ ఆండర్సన్ (తాత)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1997/98–2002/03Central Districts
కెరీర్ గణాంకాలు
పోటీ First-class List A
మ్యాచ్‌లు 16 1
చేసిన పరుగులు 56 2
బ్యాటింగు సగటు 5.09 2.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 14 2
వేసిన బంతులు 2,713 25
వికెట్లు 42
బౌలింగు సగటు 36.19
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 6/37
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 0/–
మూలం: Cricinfo, 17 January 2022

జననం మార్చు

తిమోతీ రాబర్ట్ ఆండర్సన్ 1978 డిసెంబరు 13న న్యూజీలాండ్ లోని పామర్‌స్టన్ నార్త్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం మార్చు

1997 నుండి 2003 వరకు సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల కొరకు ఒక లిస్ట్ ఎ, 16 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[3]

మూలాలు మార్చు

  1. "Tim Anderson Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
  2. "James Anderson Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
  3. "Tim Anderson". ESPN Cricinfo. Retrieved 29 October 2020.

బాహ్య లింకులు మార్చు