మాక్ ఆండర్సన్
విలియం మెక్‌డౌగల్ "మాక్" ఆండర్సన్ (1919, అక్టోబరు 8 - 1979, డిసెంబరు 21) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1946లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇతని కుమారుడు రాబర్ట్ ఆండర్సన్ కూడా 1970లలో న్యూజీలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు.
దస్త్రం:Anderson and Hadlee 1946.jpg | ||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | విలియం మెక్‌డౌగల్ "మాక్" ఆండర్సన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వెస్ట్‌పోర్ట్, న్యూజీలాండ్ | 1919 అక్టోబరు 8|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1979 డిసెంబరు 21 క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్ | (వయసు 60)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్‌బ్రేక్, గూగ్లీ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | రాబర్ట్ అండర్సన్ (కుమారుడు) టిమ్ అండర్సన్ (మనవడు) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 34) | 1946 29 March - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1938/39–1949/50 | Canterbury | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 1 April |
క్రికెట్ కెరీర్
మార్చుమాక్ ఆండర్సన్ 1938-39 నుండి 1949-50 వరకు కాంటర్‌బరీ తరపున బ్యాట్స్‌మన్‌గా, అప్పుడప్పుడు లెగ్ స్పిన్నర్‌గా ఆడాడు. 1945-46లో ఒటాగోపై కాంటర్‌బరీకి బ్యాటింగ్ ప్రారంభించి 396 నిమిషాల్లో 137 పరుగులు చేసి అత్యధిక స్కోరును సాధించాడు.[1] కాంటర్‌బరీ తరపున ఆస్ట్రేలియన్‌లకు వ్యతిరేకంగా 61 పరుగులు చేసాడు,[2] వెల్లింగ్టన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సింగిల్ టెస్ట్‌కు ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన ఆరుగురు న్యూజీలాండ్ ఆటగాళ్లలో ఇతను ఒకడు. వారిలో ఆండర్సన్‌తో సహా ఐదుగురికి ఇది ఏకైక టెస్టు. ఇందులో 4 పరుగులు, 1 పరుగు చేశాడు.[3]
1948-49 ప్లంకెట్ షీల్డ్‌లో మూడు 50లతో 71.25 సగటుతో 285 పరుగులు చేశాడు. ట్రయల్ మ్యాచ్‌లో ఆడాడు, కానీ తదుపరి ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. ఆండర్సన్ తర్వాత కాంటర్‌బరీకి సెలెక్టర్‌గా, న్యూజీలాండ్ టెస్ట్ జట్టుకు రెండేళ్ళపాటు పనిచేశాడు.[4]
ఆండర్సన్ 1947 ఏప్రిల్ లో క్రైస్ట్‌చర్చ్‌లో రూత్ విక్‌హమ్‌ను వివాహం చేసుకున్నాడు.[5]
మరణం
మార్చుమాక్ ఆండర్సన్ తన 60వ ఏట 1979, డిసెంబరు 21న మరణించాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "Otago v Canterbury 1945-46". CricketArchive. Retrieved 12 October 2023.
- ↑ "Canterbury v Australians 1945-46". Cricinfo. Retrieved 12 October 2023.
- ↑ "Only Test, Wellington, March 29-30, 1946, Australia tour of New Zealand". Cricinfo. Retrieved 12 October 2023.
- ↑ 4.0 4.1 (24 December 1979). "Former Canterbury cricket rep. dead".
- ↑ (2 July 1947). "Marriages".