టి.కె.ఎస్.ఇళంగోవన్
(టి.కె.ఎస్.ఇలంగోవన్ నుండి దారిమార్పు చెందింది)
శ్రీ ఇలంగోవన్, టి.కె.ఎస్. ప్రస్తుత 15వ లోక్ సభకు చెన్నై (ఉత్తర) పార్లమెంటరీ నియోజిక వర్గానికి డి.ఎం.కె. పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బాల్యము
మార్చుశ్రీ ఇలంగోవన్ 1954 ఆగస్టు 30 లో తమిళ నాడులోని తంజావూరులో జన్మించారు. వీరి తల్లితండ్రులు శ్రీ..టి.కె.శ్రీనివాసన్, శ్రీమతి కె.ఎస్. సరస్వతి. వీరు ఇంగ్లీషు లిటరేచర్లో ఎం.ఏ. చదివారు.
కుటుంబము
మార్చుశ్రీ ఇలంగోవన్ 1984 జనవరి 23 లో శ్రీమతి ఎం.జి. నళినిని వివాహ మాడారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కలరు.
రాజకీయ ప్రస్తావనము
మార్చు2009 లో 15వ లోక్ సభకు డి.ఏం.కే పార్టీ తరుపున పోటి చేసి గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. వీరు అనేక పార్లమెంటరీ కమెటీలలో సభ్యునిగా వుండి సేవలందించారు.
విదేశీ పర్యటన
మార్చువీరు జపాన్, మలేసియా, సింగపూరు, బ్రిటన్., అమెరికా వంటి దేశాలు పర్యటించారు.