టి.నరసీపూర్ శాసనసభ నియోజకవర్గం

టి.నరసీపూర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మైసూరు జిల్లా, చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

టి.నరసీపూర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లామైసూరు
లోక్‌సభ నియోజకవర్గంచామరాజనగర్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2023[1] హెచ్‌.సి. మహదేవప్ప కాంగ్రెస్
2018[2] అశ్విన్ కుమార్ ఎం జనతాదళ్ (సెక్యులర్)
2013[3] డాక్టర్ హెచ్‌.సి. మహదేవప్ప జనతాదళ్ (సెక్యులర్)
2008[4] డాక్టర్ హెచ్‌.సి. మహదేవప్ప కాంగ్రెస్
2004[5] డాక్టర్ హెచ్‌.సి. మహదేవప్ప కాంగ్రెస్
1999[6] డాక్టర్ భారతి శంకర్ బీజేపీ
1994 హెచ్‌.సి. మహదేవప్ప జనతాదళ్
1989 ఎం శ్రీనివాసయ్య కాంగ్రెస్
1985 హెచ్‌.సి. మహదేవప్ప జనతా పార్టీ
1983 వాసుదేవ వి జనతా పార్టీ
1978 వెంకటరమణ పి కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
  4. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
  5. "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
  6. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.