టి. రంగాచారి
దివాన్ బహదూర్ టి. రంగాచారి సిఐఈ (1865-1945) తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యాయవాది, రాజకీయవేత్త, పాత్రికేయుడు, శాసనసభ్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.
టి. రంగాచారి | |
---|---|
జననం | 1865 |
మరణం | 1945 |
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | న్యాయవాది, రాజకీయవేత్త, పాత్రికేయుడు, శాసనసభ్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు |
తొలి జీవితం
మార్చురంగాచారి 1865లో మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన భూస్వామి అయ్యంగార్ కుటుంబంలో జన్మించాడు.[1] మద్రాసులో చదివిన రంగాచారి, న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నాడు.[1] కొంతకాలం న్యాయవాదిగా పనిచేశాడు. ఆ తరువాత భారత స్వాతంత్ర్య ఉద్యమంలోకి వచ్చాడు. రంగాచారి నాయకత్వంలో రంగాన్, పాశ్చాత్యులు, హాస్యం, గ్యాంగ్‌స్టర్, క్రైమ్ కథలు వంటి విభిన్న అమెరికన్ మూవీ థీమ్‌ల ద్వారా 1927-28లో తీయబడిన సినిమాల సెన్సార్‌షిప్ కోసం రంగాచారి కమిటీ ఏర్పడింది. ఎక్కువగా పౌరాణిక కథలపై ఆధారపడ్డారు.[2]
రాజకీయాలు
మార్చుభారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన ప్రారంభంలోనే రంగాచారి ఆ పార్టీలో చేరి, సమావేశాలలో పాల్గొన్నాడు.[3] మద్రాసు మహాజన సభ సభ్యుడిగా కూడా రంగాచారి పనిచేశాడు. మద్రాసు శాసన మండలిలో సభ్యుడుగా పనిచేసాడు. కేంద్ర శాసనసభలో కూడా సభ్యుడిగా, శాసనసభ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.
మరణం
మార్చురంగాచారి తన 80 సంవత్సరాల వయసులో 1945లో మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 The who's who in Madras: A pictorial who's who of distinguished personages, princes, zemindars and noblemen in the Madras Presidency, Issue 9. Pearl Press. 1940. p. 205.
- ↑ Vinayak Purohit (1988). Arts of transitional India twentieth century. Vol. 1. ISBN 9780861321384.
- ↑ Fern, Joeanna Rebello; Apr 20, es | TNN | Updated:; 2014; Ist, 04:07. "Madras was where idea of Congress was born - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-27.
{{cite web}}
:|last3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
ఇతర మూలాలు
మార్చు- Some Madras Leaders. 1922. pp. 35–37.