టీ.ఎస్. శ్రీవత్స
తలకాడు శ్రీనివాసతాతాచార్ శ్రీవత్స (జననం 1967) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో కృష్ణంరాజ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
టీ.ఎస్. శ్రీవత్స | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2023 మే 13 | |||
నియోజకవర్గం | కృష్ణంరాజ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కర్ణాటక భారతదేశం | 1967 నవంబరు 3||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | కర్ణాటక భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుటీ.ఎస్. శ్రీవత్స భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2023 శాసనసభ ఎన్నికలలో కృష్ణంరాజ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.కె. సోమశేఖర్ పై 7,213 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ఆగస్టు 22న కర్ణాటక శాసనసభ నియమ నిబంధనలు, ఉప చట్టాల కమిటీకి (అసెంబ్లీ రూల్స్ కమిటీ) సభ్యుడిగా నియమితుడయ్యాడు.[3]
మూలాలు
మార్చు- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ The Hindu (13 May 2023). "Cong. bags two seats, BJP retains lone seat in Mysuru urban" (in Indian English). Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
- ↑ Star of Mysore (22 August 2023). "Appointed to Rules Committee of Assembly". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.