టెంప్ట్ రాజా 2020లో విడుదలైన తెలుగు సినిమా. సేఏఆర్కె ఆర్ట్స్ సమర్పణలో క్రియేషన్స్ బ్యానర్‌పై రాంకీ ఈ సినిమాను నిర్మించాడు.[1] రాంకి (వీర్నాల రామకృష్ణ), దివ్య రావు, ఆస్మ, పోసాని కృష్ణ మురళి, యాంకర్ శ్యామల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వీర్నాల రామకృష్ణ దర్శకత్వం వహించగా సినిమా ట్రైలర్‌ను 1 ఫిబ్రవరి 2021న విడుదల చేసి,[2] సినిమాను 16 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.[3]

టెంప్ట్ రాజా
దర్శకత్వంరాంకి (వీర్నాల రామకృష్ణ)
కథరాంకి (వీర్నాల రామకృష్ణ)
నిర్మాతరాంకి (వీర్నాల రామకృష్ణ)
తారాగణం
ఛాయాగ్రహణంరాజు
సంగీతంహరి గౌర
నిర్మాణ
సంస్థ
సే క్రియేషన్స్‌
విడుదల తేదీ
16 ఏప్రిల్ 2021 (2021-04-16)
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: సే క్రియేషన్స్‌
  • నిర్మాత: రాంకి (వీర్నాల రామకృష్ణ)
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: డి. గురువరవ్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాంకి (వీర్నాల రామకృష్ణ)
  • సంగీతం: హరి గౌర
  • సినిమాటోగ్రఫీ: రాజు

మూలాలు

మార్చు
  1. Sakshi (29 November 2020). "స్త్రీల ఇమేజ్‌ పెంచేలా..." Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.
  2. HMTV (2 February 2021). "Tempt Raja Trailer: ఇదేం ట్రైలర్ బాబోయ్.. 'చితక్కొట్టుడు'ని మించిపోయింది". Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.
  3. The Times of India (16 April 2020). "Tempt Raja Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.
  4. Sakshi (23 October 2020). "యూత్‌ రాజా". Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.