టేకుమట్ల మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)

తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మండలం


టేకుమట్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలం.[1].

టేకుమట్ల
—  మండలం  —
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, టేకుమట్ల స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, టేకుమట్ల స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, టేకుమట్ల స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జయశంకర్ జిల్లా
మండల కేంద్రం టేకుమట్ల (టేకుమట్ల)
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 104 km² (40.2 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 27,985
 - పురుషులు 13,923
 - స్త్రీలు 14,062
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 67 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ములుగు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  18  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం టేకుమట్ల.

గణాంకాలు మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 104 చ.కి.మీ. కాగా, జనాభా 27,985. జనాభాలో పురుషులు 13,923 కాగా, స్త్రీల సంఖ్య 14,062. మండలంలో 7,808 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన కొత్త మండలం మార్చు

లోగడ టేకుమట్ల  గ్రామం,వరంగల్ జిల్లా, చిట్యాల మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా టేకుమట్ల గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా, భూపాలపల్లి రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+17 (పద్నెనిమిది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.[5]..

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-26.

వెలుపలి లంకెలు మార్చు