టైగర్ రాముడు

టైగర్ రాముడు
(1962 తెలుగు సినిమా)
TeluguFilm Tiger Ramudu.jpg
దర్శకత్వం సి.ఎస్.రావు
నిర్మాణం ఆకాశం శ్రీరాములు
పంతం చిన్నారావు
తారాగణం ఎన్.టి.రామారావు,
రాజసులోచన,
ఎస్.వి. రంగారావు,
రేలంగి,
గిరిజ,
అమ్మాజీ
సంగీతం ఘంటసాల
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల
నిర్మాణ సంస్థ శ్రీ శ్రీనివాస ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలుసవరించు

 1. ఆశా దురాశా వినాశానికి ఏలా ప్రయాసా వృధాయాతనే - ఘంటసాల
 2. ఉలకక పలుకక ఉన్నతీరే తెలియనీక మనసు దోచినవారే పగటిదొంగలు - ఎస్.జానకి, ఘంటసాల
 3. ఎన్ని దినాలకు వింటినిరా కన్నా కమ్మని ఈ పాట - పి. లీల
 4. చందురుని మీరు చలువలు (పద్యం) - ఘంటసాల
 5. చందమామ లోకంలో సరదాగ చేద్దామే అందాల జూలీ మనదే జాలీ - ఘంటసాల, కె.జమునారాణి
 6. నవభావనలో చివురించిన మా యువజీవనమే హాయి జీవనమే హాయి - ఎస్. జానకి బృందం
 7. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (శ్లోకం) - ఘంటసాల
 8. పాహి దయానిధే పరమకృపానిధే పాపిని దయచూడరా దేవా - ఘంటసాల
 9. శ్రీమన్నభీష్ట వరదాఖల (సుప్రభాత శ్లోకం) - ఘంటసాల
 10. హిమనగిరీ మధురఝరీ అనురాగ రాగమంజరీ (వరూధీనీ ప్రవరాఖ్య) - ఎస్. జానకి, ఘంటసాల
 11. హాయీ హాయీ హాయీ తీయని వెన్నెల రేయ ఆడేవేళే ఇదోయి - కె.జమునారాణి, ఘంటసాల

వనరులుసవరించు