ట్రావిస్ బిన్నియన్

ఐరిష్ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు

ట్రావిస్ బినియన్ (జననం 1986, నవంబరు 10) ఐరిష్ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఫిన్నిష్ ప్రీమియర్ డివిజన్‌లోని ఐ.ఎఫ్. కె మేరీహామ్‌న్ కోసం డిఫెండర్‌గా ఫుట్‌బాల్ ఆడాడు. ఇంగ్లాండ్‌లోని డెర్బీలో జన్మించిన ఇతను షెఫీల్డ్ యునైటెడ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. గాయం కారణంగా రిటైర్ అయిన తర్వాత షెఫీల్డ్ యునైటెడ్ అకాడమీకి మేనేజర్‌గా ఉన్నాడు.[1]

ట్రావిస్ బిన్నియన్
వ్యక్తిగత సమాచారం
జనన తేదీ (1986-11-10) 1986 నవంబరు 10 (వయసు 37)
జనన ప్రదేశం డెర్బీ, ఇంగ్లాండ్
ఆడే స్థానం డిఫెండర్
యూత్ కెరీర్
షెఫీల్డ్ యునైటెడ్
సీనియర్ కెరీర్*
సంవత్సరాలు జట్టు Apps (Gls)
2006–2008 షెఫీల్డ్ యునైటెడ్ 0 (0)
2008 → ఐఎఫ్కే మేరీహమ్న్ 6 (0)
జాతీయ జట్టు
2007 రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ జాతీయ అండర్-19 ఫుట్‌బాల్ జట్టు 5 (0)
Teams managed
2016–2019 షెఫీల్డ్ యునైటెడ్ అకాడమీ
2019– మాంచెస్టర్ యునైటెడ్ అకాడమీ (ప్లేయర్ డెవలప్‌మెంట్ హెడ్)
2021– మాంచెస్టర్ యునైటెడ్ అకాడమీ (అండర్-18 లీడ్ కోచ్)
  • Senior club appearances and goals counted for the domestic league only.
† Appearances (Goals).

క్రికెట్ కెరీర్

మార్చు

బినియన్ 2002లో ఆడిన 2003 చెల్టెన్‌హామ్ & గ్లౌసెస్టర్ ట్రోఫీ 1వ రౌండ్‌లో కంబర్‌ల్యాండ్‌తో నాటింగ్‌హామ్‌షైర్ క్రికెట్ బోర్డ్ తరపున సింగిల్ లిస్ట్ ఎ మ్యాచ్ ఆడాడు.[2] తన ఏకైక లిస్ట్ ఎ మ్యాచ్‌లో, 20 పరుగులు చేసి ఒక క్యాచ్ తీసుకున్నాడు.[3]

సన్మానాలు

మార్చు

మాంచెస్టర్ యునైటెడ్ అండర్18

  • ఎఫ్ఎ యూత్ కప్: 2021–22[4]

మూలాలు

మార్చు
  1. "Academy staff". Retrieved 2017-10-02.
  2. "List A Matches played by Travis Binnion". Cricket Archive. Retrieved 4 July 2011.
  3. "ListA Batting and Fielding For Each Team by Travis Binnion". Cricket Archive. Retrieved 4 July 2011.
  4. "Man Utd 3-1 Nottingham Forest: Home side clinch FA Youth Cup in front of record crowd at Old Trafford". Sky Sports. 11 May 2022. Retrieved 3 February 2023.