ట్రైడెకేన్
ట్రైడెకేన్ (tridecane)(నార్మల్ ట్రైడెకేన్) అనేది 13 కార్బన్ పరమాణువులను కలిగి ఉండే ఒక సరళ/నేరు శృంఖలఆల్కేన్.ఇది అబెల్మోస్కస్ ఎస్కులెంటస్.(Abelmoschus esculentus) వంటి మొక్కల నుండి వేరుచేయబడిన ఆవశ్యక నూనెలలో వున్నది.ఇది మొక్కల(జీవక్రీయ) మెటాబోలైట్మ దొహద కారిగా అలాగే అస్థిర నూనె((volatile oil) లక్షణాలను కలిగి ఉంది.[2]ట్రైడెకేన్ అనేది కామెల్లియా సినెన్సిస్, ఏథస్ ఇండికస్ మరియు ఇతర జీవులలో లభించే సహజమైన ఉత్పత్తి.ట్రైడెకేన్, హైడ్రోకార్బన్ వాసనతో జిడ్డుగల గడ్డి పసుపు రంగుతో స్పష్టమైన ద్రవంగా కనిపిస్తుంది.పదేపదే లేదా సుదీర్ఘమైన చర్మ సంపర్కం చర్మశోథకు పురోగమిస్తుంది లేదా చర్మం ఎర్రబడవచ్చు.వేడి,నిప్పు రవ్వలు లేదా మంటల ద్వారా సులభంగా మండించబడుతుంది.[3]
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Tridecane[1] | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [629-50-5] |
పబ్ కెమ్ | 12388 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 211-093-4 |
కెగ్ | C13834 |
వైద్య విషయ శీర్షిక | tridecane |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:35998 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | YD3025000 |
SMILES | CCCCCCCCCCCCC |
బైల్ స్టెయిన్ సూచిక | 1733089 |
ధర్మములు | |
C13H28 | |
మోలార్ ద్రవ్యరాశి | 184.37 g·mol−1 |
స్వరూపం | Colourless liquid |
వాసన | Gasoline-like to odorless |
సాంద్రత | 0.756 g mL−1 |
ద్రవీభవన స్థానం | −6 నుండి −4 °C; 21 నుండి 25 °F; 267 నుండి 269 K |
బాష్పీభవన స్థానం | 232 నుండి 236 °C; 449 నుండి 457 °F; 505 నుండి 509 K |
log P | 7.331 |
బాష్ప పీడనం | 100 kPa (at 59.4 °C) |
kH | 4.3 nmol Pa−1 kg−1 |
వక్రీభవన గుణకం (nD) | 1.425 |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−379.3–−376.1 kJ mol−1 |
దహనక్రియకు కావాల్సిన ప్రామాణీక ఎంథ్రఫీ ΔcH |
−8.7411–−8.7383 MJ mol−1 |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 406.89 J K−1 mol−1 |
ప్రమాదాలు | |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | WARNING |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H315, H319, H335 |
GHS precautionary statements | P261, P305+351+338 |
జ్వలన స్థానం | {{{value}}} |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose)
|
1.161 g kg−1 (intravenous, mouse) |
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
లభ్యత వనరులు
మార్చుట్రైడెకేన్ సగటున, బ్లాక్ వాల్‌నట్‌లు (జుగ్లాన్స్ నిగ్రా), లైమ్స్ (సిట్రస్ ఆరంటీఫోలియా) మరియు కుసుమ పువ్వులు (కార్తామస్ టింక్టోరియస్) వంటి కొన్ని విభిన్న ఆహారాలలో అత్యధిక సాంద్రతలో కనుగొనబడింది.తీపి బేస్ (లారస్ నోబిలిస్), సిట్రస్, కాలీఫ్లవర్స్ (బ్రాసికా ఒలేరేసియా వర్. బోట్రిటిస్), మసాలా దినుసులు (పిమెంటా డియోకా) మరియు ఏలకులు (ఎలెట్టేరియా ఏలకులు) వంటి అనేక విభిన్న ఆహారాలలో ట్రైడెకేన్ కూడా కనుగొనబడింది, కానీ పరిమాణ శాతం లెక్కించబడలేదు.[4]తమ వైరి జీవుల దాడికి(తమను చంపే జీవులకు) వ్యతిరేకంగా రక్షణగా కొన్ని కీటకాలు స్రవించే ప్రధాన రసాయనాలలో ట్రైడెకేన్ కూడా ఒకటి.[5]ట్రైడెకేన్ అనేది పైపర్ అడుంకమ్ యొక్క ఆవశ్యక నూనె నుండి వేరుచేయబడిన ఒక అస్థిర నూనె భాగం(volatile oil).[6]
సౌష్టవం
మార్చుట్రైడెకేన్, ట్రైడెకాన్ అని కూడా పిలుస్తారు, ఇది CH3(CH2)11CH3 అనే రసాయన సూత్రం కల్గిన ఆల్కేన్ హైడ్రోకార్బన్.ఇవి సాధారణ ఫార్ములా CnH2n+2ని కలిగి ఉండే వలయాకార (acyclic) శాఖ యుత లేదా శాఖ రహిత హైడ్రోకార్బన్‌లు మరియు పూర్తిగా హైడ్రోజన్ అణువులు మరియు సంతృప్త కార్బన్ అణువులను కలిగి ఉంటాయి.ట్రైడెకేన్‌లో 802 నిర్మాణాత్మక ఐసోమర్‌లు ఉన్నాయి.[5]
భౌతిక ధర్మాలు
మార్చుఇది రంగు లేని పారదర్సక ద్రవం.[7]
లక్షణం/గుణం | మితి/విలువ |
రసాయన సూత్రం | C13H28[8] |
అణు భారం | 184.37గ్రా/మోల్[8][9] |
సాంద్రత | 0.756 గ్రా/మి.లీ[8] |
వక్రీభవన గుణకం | 1.425[8] |
ద్రవీభవన ఉష్ణోగ్రత | -5--4°C[9] |
మరుగు స్థానం | 235°C [9] |
ఫ్లాష్ పాయింట్ | 94°C[9] |
వాయు సాంద్రత | 6.4 (గాలి=1)[10] |
స్వయం జ్వలన ఉష్ణోగ్రత | 200°C(392°F)[11] |
స్నిగ్థత | 2.13 mPa,సెకండ్,25°C[12] |
భాష్ఫీ కరణ ఉష్ణశక్తి | 71.3కి.జౌల్స్/మోల్, 25°C వద్ద[13] |
రసాయన చర్యలు
మార్చు- ట్రైడెకేన్ ఆక్సిజన్ తో జరుపు రసాయన చర్యను దాహన చర్య అంతారు.రసాయన చర్య పలితంగా కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు ఏర్పడును.అంతేకాక ఉష్ణశక్తి కూడా విదుదల అగును.
- C 13H28 + 20O2 ⟶ 13CO2 + 14H2O + ఉష్ణం
ఉపయోగాలు
మార్చు- ఇది పారాఫిన్ ఉత్పత్తుల తయారీలో, పేపర్ ప్రాసెసింగ్ పరిశ్రమలో, జెట్ ఇంధన పరిశోధనలో మరియు రబ్బరు పరిశ్రమలో ఉపయోగించబడుతుంది;[5]
- ట్రైడెకేన్ ఒక ద్రావకం మరియు స్వేదనం ఛేజర్‌గా ఉపయోగించబడుతుంది.[5]
- రసాయన ఇంటర్మీడియట్ మరియు ద్రావకం వలె ఉపయోగించబడుతుందిఇంక్‌లు మరియు(కందెనల తొలగింపు) డీగ్రేసింగ్)లో వాడెదరు.[14]
- టెట్రాడెకేన్, తరచుగా ఇతర స్ట్రెయిట్-చైన్ ఆల్కనేస్‌తో మిశ్రమంగా, డిటర్జెంట్లు మరియు పశుగ్రాసానికి బిల్డింగ్ బ్లాక్‌గా మరియు ద్రావకం మరియు డెస్టిలేషన్ ఛేజర్‌గా ఉపయోగించబడుతుంది.[15]
దుష్పలితాలు
మార్చుఇవి కూడా చదవండి
మార్చుబయటి వీడియో లంకె
మార్చుమూలాలు
మార్చు- ↑ "tridecane – Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification. Retrieved 4 January 2012.
- ↑ "Tridecane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-24.
- ↑ "TRIDECANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-24.
- ↑ "Showing metabocard for Tridecane". hmdb.ca. Retrieved 2024-04-24.
- ↑ 5.0 5.1 5.2 5.3 "Tridecane". foodb.ca. Retrieved 2024-04-24.
- ↑ "Tridecane". medchemexpress.com. Retrieved 2024-04-24.
- ↑ "n-Tridecane". chemicalbook.com. Retrieved 2024-04-24.
- ↑ 8.0 8.1 8.2 8.3 "tridecane". stenutz.eu. Retrieved 2024-04-24.
- ↑ 9.0 9.1 9.2 9.3 "n-Tridecane". merckmillipore.com. Retrieved 2024-04-24.
- ↑ 10.0 10.1 "Tridecane". chemsrc.com. Retrieved 2024-04-24.
- ↑ National Fire Protection Association; Fire Protection Guide to Hazardous Materials. 14TH Edition, Quincy, MA 2010, p. 325-105
- ↑ Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 15-21
- ↑ Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 6-144
- ↑ "Tetradecane". haz-map.com. Retrieved 2024-04-24.
- ↑ Bingham, E.; Cohrssen, B.; Powell, C.H.; Patty's Toxicology Volumes 1-9 5th ed. John Wiley & Sons. New York, N.Y. (2001)., p. V4 66
- ↑ "Safety Data Sheet" (PDF). agilent.com. Retrieved 2024-04-24.