ట్రోస్పియం

ఔషధం

ట్రోస్పియం, అనేది ఇతర బ్రాండ్ పేరు శాంక్చురా క్రింద విక్రయించబడింది. ఇది అతి చురుకైన మూత్రాశయం లక్షణాలను చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1] ప్రభావం 7 రోజుల్లో ప్రారంభమవుతుంది.[2]

ట్రోస్పియం
Clinical data
వాణిజ్య పేర్లు రెగ్యురిన్, సాంక్చురా, ఇతరాలు
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US) Prescription only
Routes నోటిద్వారా
Pharmacokinetic data
Protein binding 50–85%
అర్థ జీవిత కాలం 20 గంటలు
Identifiers
CAS number 10405-02-4
ATC code G04BD09
PubChem CID 107979
DrugBank DB00209
ChemSpider 10482307 checkY
UNII 1E6682427E checkY
ChEBI CHEBI:32270
ChEMBL CHEMBL1201344
Chemical data
Formula C25H30ClNO3 
  • InChI=1S/C25H30NO3/c27-24(25(28,19-9-3-1-4-10-19)20-11-5-2-6-12-20)29-23-17-21-13-14-22(18-23)26(21)15-7-8-16-26/h1-6,9-12,21-23,28H,7-8,13-18H2/q+1/t21-,22+,23+ checkY
    Key:OYYDSUSKLWTMMQ-JKHIJQBDSA-N checkY

 checkY (what is this?)  (verify)

పొడి నోరు, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1][3] ఇతర దుష్ప్రభావాలలో మూత్ర నిలుపుదల, ఆందోళన, అనాఫిలాక్సిస్ ఉండవచ్చు.[1][3] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[4] ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై కనిష్ట ప్రభావాలను కలిగి ఉండే యాంటీమస్కారినిక్ ఏజెంట్. ఇది మూత్రాశయంలోని మృదు కండరానికి విశ్రాంతిని కలిగించడం ద్వారా పనిచేస్తుంది.[5]

ట్రోస్పియం 1966లో పేటెంట్ పొందింది. 1974లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[6] ఇది సాధారణ ఔషధంగా అందుబాటులో ఉంది.[3] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021లో NHSకి ఒక నెల మందుల ధర దాదాపు £6[3] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం సుమారు 30 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[7]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Trospium Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 January 2021. Retrieved 20 September 2021.
  2. Kreder, Karl; Dmochowski, Roger (10 July 2007). The Overactive Bladder: Evaluation and Management (in ఇంగ్లీష్). CRC Press. p. 193. ISBN 978-0-203-93162-2. Archived from the original on 23 September 2021. Retrieved 20 September 2021.
  3. 3.0 3.1 3.2 3.3 BNF (80 ed.). BMJ Group and the Pharmaceutical Press. September 2020 – March 2021. p. 824. ISBN 978-0-85711-369-6.{{cite book}}: CS1 maint: date format (link)
  4. "Trospium Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 December 2020. Retrieved 20 September 2021.
  5. "Regurin XL 60mg - Summary of Product Characteristics (SmPC) - (emc)". www.medicines.org.uk. Archived from the original on 17 January 2021. Retrieved 20 September 2021.
  6. Fischer, Jnos; Ganellin, C. Robin (2006). Analogue-based Drug Discovery (in ఇంగ్లీష్). John Wiley & Sons. p. 446. ISBN 9783527607495. Archived from the original on 2020-11-15. Retrieved 2021-03-16.
  7. "Trospium Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 10 April 2021. Retrieved 20 September 2021.