ట్వెల్త్ మ్యాన్

ట్వెల్త్ మ్యాన్ (12th మ్యాన్‌) 2022లో మలయాళంలో విడుదలైన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా. ఆశీర్వాద్ సినీ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూరు నిర్మించిన ఈ సినిమాకు కె.ఆర్. కృష్ణ కుమార్‌ కథ అందించగా జీతూ జోసేఫ్‌ దర్శకత్వం వహించాడు. మోహన్‌ లాల్‌, ఉన్ని ముకుందన్‌, అనుశ్రీ, అదితి రవి, రాహుల్ మాధవ్‌, లియోనా లిషాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 3న విడుదల చేసి,[1] సినిమాను మే 20న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల చేశారు.

12th మ్యాన్‌
దర్శకత్వంజీతూ జోసేఫ్‌
రచనకె.ఆర్. కృష్ణ కుమార్‌
కథసునీర్ కేథర్ పాల్
నిర్మాతఆంటోనీ పెరుంబవూరు
తారాగణంమోహన్ లాల్
ఉన్ని ముకుందన్
అనుశ్రీ
అదితి రవి
రాహుల్ మాధవ్‌
ఛాయాగ్రహణంసతీష్ కురుప్
కూర్పువి.ఎస్. వినాయక్
సంగీతంఅనిల్ జాన్సన్
నిర్మాణ
సంస్థ
ఆశీర్వాద్ సినిమాస్
పంపిణీదార్లుడిస్నీ ప్లస్ హట్‌స్టార్
విడుదల తేదీ
20 మే 2022 (2022-05-20)
సినిమా నిడివి
163 నిముషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం

నటీనటులు

మార్చు
  • మోహన్‌లాల్ .- డీవైఎస్పీ చంద్రశేఖర్‌[2]
  • శివదా - డాక్టర్ నయన, జితేష్ భార్య
  • సైజు కురుప్- మాథ్యూ , షైనీ భర్త
  • లియోనా లిషాయ్ - ఫిదాగా
  • చందునాథ్ - జితేష్‌, నయన భర్త
  • ఉన్ని ముకుందన్ - జకరియా, అన్నీ భర్త
  • అను సితార - మెరిన్, సామ్ భార్య
  • అనుశ్రీ - షైనీ, మాథ్యూ భార్య
  • అజు వర్గీస్
  • అను మోహన్, సిద్ధార్థ్‌, ఆరతి ఫైనాన్స్
  • రాహుల్ మాధవ్ - సామ్, మెరిన్ భర్త
  • అదితి రవి - ఆరతి, సిద్ధార్థ్ ఫైనాన్స్
  • ప్రియాంక నాయర్ - అన్నీ, జకారియా భార్య
  • నందు - డేవిస్, హోటల్ మేనేజర్‌
  • ప్రదీప్ చంద్రన్ - విపిన్‌,సీఐ
  • చలి పాల - జోస్‌
  • సిద్ధిక్ - సైకియాట్రిస్ట్‌

మూలాలు

మార్చు
  1. Mana Telangana (4 May 2022). "'12th మేన్' ట్రైలర్ విడుదల." Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
  2. HMTV (7 July 2021). "'ట్వెల్త్ మ్యాన్' గా రాబోతున్న మోహన్ లాల్". Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.