రాహుల్ మాధవ్ (జననం 29 డిసెంబర్ 1984) భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1][2][3] ఆయన 2011లో విడుదలైన బ్యాంకాక్ సమ్మర్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి వడమల్లి, తని ఒరువన్, మెమోరీస్ , 100 డేస్ ఆఫ్ లవ్ లాంటి సినిమాలలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[4][5]
రాహుల్ మాధవ్ |
---|
|
జననం | (1984-12-29) 1984 డిసెంబరు 29 (వయసు 39)
ఎర్నాకులం, కేరళ, భారతదేశం |
---|
జాతీయత | భారతీయుడు |
---|
వృత్తి | నటుడు |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2009 – ప్రస్తుతం |
---|
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
గమనికలు
|
2011
|
బ్యాంకాక్ సమ్మర్
|
శ్రీహరి
|
|
వడమల్లి
|
వాసు
|
|
హ్యాపీ దర్బార్
|
నెల్సన్
|
|
2012
|
క్రైమ్ స్టోరీ
|
సచిన్
|
|
ట్రాక్
|
జో జకారియా
|
|
2013
|
లిసమ్మయుడే వీడు
|
శివన్‌కుట్టి/అర్జున్
|
|
మెమోరీస్
|
సంజు
|
|
2014
|
మెడుల్లా ఒబ్లాంగటా
|
చందు
|
|
ఆలిస్ ఎ ట్రూ స్టోరీ
|
మెల్విన్
|
|
మిస్టర్ ఫ్రాడ్
|
సుధాకర వర్మ
|
|
2015
|
100 డేస్ ఆఫ్ లవ్
|
రాహుల్
|
|
8 మార్చి
|
మైఖేల్
|
|
కావల్
|
శబరి
|
షార్ట్ ఫిల్మ్
|
2016
|
కధంతరం
|
సిద్ధార్థ్
|
|
శ్యామ్
|
శ్యామ్
|
|
కట్టప్పనాయిలే హృతిక్ రోషన్
|
గిరిధర్
|
|
2017
|
ముంతిరివల్లికళ్ తళిర్క్కుంబోల్
|
జోస్ సోమ
|
|
అడ్వెంచర్స్ ఆఫ్ ఒమనక్కుట్టన్
|
సిద్ధార్థ్ అయ్యర్
|
|
తియాన్
|
అనిల్ రాఘవన్
|
|
ఆడమ్ జోన్
|
అలాన్ పోతేన్
|
|
కూడలి
|
ఎయిర్ హోస్టెస్ భర్త
|
విభాగం: లేక్ హౌస్
|
జకరియా పోతెన్ జీవిచిరిప్పుండు
|
ఉన్నికృష్ణన్
|
|
2018
|
ఆమి
|
ఊహాత్మక స్నేహితుడు
|
అతిధి పాత్ర
|
నామ్
|
అనిల్ కుమార్
|
|
వేలక్కరియాయి ఇరున్నలుం నీ ఎన్ మోహవల్లి
|
|
|
ఎంటే మెఝుతిరి అతజాంగళ్
|
ఆది మీనన్
|
|
నీలి
|
అలెక్స్
|
|
వల్లిక్కుడిలిలే వెల్లక్కారన్
|
అభిలాష్
|
|
ఆటోర్ష
|
మను
|
|
2019
|
9
|
జేమ్స్
|
|
యాన్ ఇంటర్నేషనల్ లోకల్ స్టోరీ
|
రాహుల్
|
|
పొరింజు మరియం జోస్
|
యువరాజు
|
|
2021
|
లాల్‌బాగ్
|
తరుణ్
|
|
మై డియర్ మచాన్స్
|
కన్నన్
|
పోస్ట్ ప్రొడక్షన్
|
2022
|
ట్వెల్త్ మ్యాన్
|
సామ్
|
|
సన్ అఫ్ అలీబాబా - నల్పతోన్నమన్
|
దొంగ
|
|
శాంటాక్రూజ్
|
ఏసీపీ ఈశ్వర్ దాస్
|
|
కడువ
|
Fr. రాబిన్ పూవంపర
|
|
పాపన్
|
సూపర్ స్టార్ రవి వర్మన్
|
|
కుమారి
|
జయన్
|
|
షెఫీక్కింటే సంతోషం
|
అజిత్ రంగన్
|
[6]
|
2023
|
జవనుం ముల్లపూవుం
|
|
[7]
|
సెక్షన్ 306 IPC
|
|
|
అబ్యుహమ్
|
|
|
త్రయం
|
|
|
సమర
|
ఆజాద్
|
|
తాల్
|
|
[8]
|
2024
|
పాలయం పిసి
|
|
[9]
|
TBA
|
వేట †
|
TBA
|
[10]
|
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
మూ
|
2009
|
అధే నేరం అధే ఇదమ్
|
శివ
|
|
2012
|
యుగం
|
శివుడు
|
|
2015
|
థాని ఒరువన్
|
జనార్ధన్
|
|
2023
|
D3
|
వినయ్
|
[11]
|
2024
|
అయలాన్
|
ఆర్యన్ అనుచరుడు
|
[12]
|
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
2016
|
కిరగూరున గయ్యాళిగలు
|
|
2017
|
కాఫీ తోట
|
చామీ
|
2022
|
ట్వంటీ వన్ అవర్స్
|
విశాల్ నాయర్
|