టి.సి.రాజన్

(ఠానేదారు చిన్నరాజన్ నుండి దారిమార్పు చెందింది)

ఠానేదారు చిన్నరాజన్ స్వాతంత్ర్య సమరయోధుడు.11.9.1918 న ఆన్నయ్యగౌడు, భద్రాంబ లకు పలమనేరు, రాయపేటలో జన్మించారు.ఈయన భార్య బద్రాంభ న్యాయ వాది, న్యాయమూర్తి.నలుగురు పిల్లలు. 1967 లో పలమనేరు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే..అద్దె యింట్లోనే జీవితం గడిపిన నిరాడంబరుడు.ఎమ్మెల్యేలకు ఇంటిస్థలాలు పెన్షన్లు అక్కరలేదని 1972 అసెంబ్లీలో వాడిచాడు.చెక్ డ్యాములను ఎక్కువగా కత్తి భూగర్భ నీటిని పెంచాలని పోరాడాడు.