పలమనేరు
ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు జిల్లా లోని పట్టణం
పలమనేరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన పట్టణం.[1].
సినిమాథియేటర్లుసవరించు
- రంగ మహల్
- వి వి మహల్
- మంజునాథ్
- రామ లక్ష్మణ (Closed) at present Apartment
- లక్ష్మి (closed)
- పద్మశ్రీ
నామ పురాణముసవరించు
పల్లవులు పరిపాలించిన ఊరు కాబట్టి పల్లవుల వూరు, పల్లవనేరు, పల్లమనేరు, పలమనేరు అయింది.
విద్యాసంస్థలుసవరించు
పాఠశాలలు
- -ప్రాథమిక పాఠశాల (దక్షిణము)
- ప్రాథమిక పాఠశాల (ఊత్తరము)
- ప్రాథమిక పాఠశాల (విద్యా నగర్)
- ప్రాథమిక పాఠశాల (గాంధీ నగర్)
- ప్రాథమిక పాఠశాల (గంటా వూరు)
- ప్రాథమిక పాఠశాల (బొమ్మ్మిదొడ్డి)
- ప్రాథమిక పాఠశాల (క్యాటిల్ ఫారమ్)
ఉన్నత పాఠశాలలు
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల-ప్రభుత్వ ఉన్నత పాఠశాల
- ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల (క్యాటిల్ ఫారమ్)
జూనియర్ కళాశాలలు
- ప్రభుత్వ జూనియర్ కశాశాల
డిగ్రీ కళాశాలలు
- ప్రభుత్వ డిగ్రీ కశాశాల
ఇతర కళాశాలలు
- ప్రభుత్వ పశుసంవర్థక పాలిటెక్నిక్ కశాశాల (క్యాటిల్ ఫారమ్) (FIRST OF ITS KIND IN INDIA)
- ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కశాశాల
మూలాలుసవరించు
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-08-20.
Wikimedia Commons has media related to Palamaner. |