డంకీ
రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన 2023 భారతీయ చిత్రం
డంకీ 2023లో విడుదలకానున్న హిందీ సినిమా. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ హిరాణీ, గౌరీ ఖాన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా షారుఖ్‌ఖాన్ జన్మదినం సందర్భంగా నవంబర్ 2న టీజర్‌ను విడుదల చేసి సినిమాను డిసెంబర్ 21న పాన్ ఇండియా విడుదల చేయనున్నారు.
డంకీ | |
---|---|
దర్శకత్వం | రాజ్‌కుమార్ హిరానీ |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | సీకే మురళీధరన్ |
కూర్పు | రాజ్‌కుమార్ హిరానీ |
సంగీతం | ప్రీతమ్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 21 డిసెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాషలు | హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ |
బడ్జెట్ | ₹120 కోట్లు(మార్కెటింగ్ ఖర్చుతో సహా)[1] |
నటీనటులు
మార్చు- షారుఖ్‌ఖాన్
- తాప్సీ పన్ను[2]
- విక్కీ కౌశల్
- బొమన్ ఇరానీ
- విక్రమ్ కొచ్చర్
- అనిల్ గ్రోవర్
- ధర్మేంద్ర
- సతీష్ షా
- పరీక్షిత్ సాహ్ని
- జ్యోతి సుభాష్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్
- నిర్మాత: రాజ్‌కుమార్ హిరానీ, గౌరీ ఖాన్, జ్యోతి దేశ్‌పాండే
- కథ: రాజ్‌కుమార్ హిరానీ, అభిజత్ జోషి, కనికా ధిల్లాన్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌కుమార్ హిరానీ
- సంగీతం: ప్రీతమ్
- సినిమాటోగ్రఫీ: సీకే మురళీధరన్
మూలాలు
మార్చు- ↑ "EXCLUSIVE: Dunki Budget REVEALED – Shah Rukh Khan and Rajkumar Hirani's film costs THIS much". PINKVILLA (in ఇంగ్లీష్). 2023-11-22. Retrieved 2023-11-22.
- ↑ Namaste Telangana (21 December 2023). "ఇదో గొప్ప అచీవ్‌మెంట్." Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.