డగ్లస్ బ్రేస్‌వెల్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

డగ్లస్ విలియం బ్రేస్‌వెల్ (జననం 1953, జనవరి 20) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1]

డగ్లస్ బ్రేస్‌వెల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డగ్లస్ విలియం బ్రేస్‌వెల్
పుట్టిన తేదీ (1953-01-20) 1953 జనవరి 20 (వయసు 71)
న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్-బ్రేక్ బౌలర్
పాత్రలోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్
బంధువులుబ్రెండన్ బ్రేస్‌వెల్ (సోదరుడు)
జాన్ బ్రేస్‌వెల్ (సోదరుడు)
మార్క్ బ్రేస్‌వెల్ (బంధువు)
డగ్ బ్రేస్‌వెల్ (మేనల్లుడు)
మైఖేల్ బ్రేస్‌వెల్ (బంధువు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ లిస్ట్-ఎ ఫస్ట్ క్లాస్
మ్యాచ్‌లు 3 26
చేసిన పరుగులు 26 553
బ్యాటింగు సగటు 8.66 17.28
100లు/50లు 0/0 0/2
అత్యధిక స్కోరు 26 56
వేసిన బంతులు 152 3,453
వికెట్లు 2 43
బౌలింగు సగటు 38.00 36.23
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/14 4/44
క్యాచ్‌లు/స్టంపింగులు 1/- 14/–
మూలం: Cricinfo

క్రికెట్ రంగం

మార్చు

1973 నుండి 1980 వరకు సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, కాంటర్‌బరీ కొరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. కుడిచేతి ఆఫ్-బ్రేక్ బౌలర్ గా, లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. బ్రేస్‌వెల్ క్రికెట్ కుటుంబం నుండి వచ్చాడు. సోదరులు జాన్, బ్రెండన్, మేనల్లుడు డగ్, మైఖేల్ న్యూజీలాండ్ తరపున టెస్ట్, వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారు. మరో సోదరుడు మార్క్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.

బ్రేస్‌వెల్ 26 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, 36.23 బౌలింగ్ యావరేజ్‌తో 43 వికెట్లు తీశాడు. అతను మూడు లిస్ట్-ఎ మ్యాచ్ లలో రెండు వికెట్లు తీశాడు.[2]

మూలాలు

మార్చు
  1. "Douglas Bracewell Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-01.
  2. "Player Profile: Douglas Bracewell". ESPNcricinfo. Retrieved 30 November 2009.

బాహ్య లింకులు

మార్చు