డబుల్స్ (2001 సినిమా)

డబుల్స్ 2001లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అదే పేరుతో 2000లో వచ్చిన తమిళ సినిమా దీనికి మూలం.

డబుల్స్
సినిమా పోస్టర్
దర్శకత్వంపాండ్యరాజన్
రచనపాండ్యరాజన్
తారాగణంప్రభుదేవా, మీనా, సంగీత
నిర్మాణ
సంస్థ
శ్రీదేవి సినీ చిత్ర
విడుదల తేదీ
2001
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

 • ప్రభుదేవా
 • మీనా
 • సంగీత
 • మణివణ్ణన్
 • వివేక్
 • ప్రభుకాంత్
 • ఇషారి కె.గణేష్
 • షణ్ముగ సుందరం
 • ఎస్.రాజశేఖర్
 • కోవై సరళ
 • లక్ష్మీరతన్
 • అమృతలింగం
 • షర్మిలి
 • రోషిణి
 • టి.ఎన్.రాజు
 • రామారావు
 • జానీ
 • శ్రీధర్
 • జపాన్ కుమార్
 • దీప
 • లేఖాశ్రీ
 • కె.రాజన్
 • పాండ్య రాజన్ (అతిథి పాత్రలో)

సాంకేతికవర్గం మార్చు

 • కథ, దర్శకత్వం: పాండ్యరాజన్
 • ఛాయాగ్రహణం: ఆర్.రఘునాథరెడ్డి
 • కూర్పు: బి.లెనిన్, వి.టి.విజయన్
 • సంగీతం: శ్రీకాంత్ దేవా

పాటలు మార్చు

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "రామరామ"  స్వర్ణలత, సాగరిక  
2. "ఇవి తీరని రోజులు"  ఉన్ని మీనన్, స్వర్ణలత  
3. "పెళ్ళానికి, మొగుడుకు"  మనో, స్వర్ణలత  
4. "కలర్ ఫుల్ నగవు"  మాల్గాడి శుభ, మనో  
5. "నీ మోహజాలం"  మనో బృందం  

మూలాలు మార్చు