డాన్స్ మాస్టర్ (సినిమా)

డాన్స్ మాస్టర్ 1986, డిసెంబర్ 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] కె.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, రేవతి నటించిన పున్నాగై మన్నన్ అనే తమిళ సినిమా దీనికి మూలం.

డాన్స్ మాస్టర్
సినిమా పోస్టర్
దర్శకత్వంకె.బాలచందర్
కథకె.బాలచందర్
నిర్మాతకె.బెనర్జీ
తారాగణంకమల్ హాసన్
రేవతి
శ్రీవిద్య
ఛాయాగ్రహణంఆర్.రఘునాథరెడ్డి
కూర్పుగణేష్ - కుమార్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
ప్రమోద ఆర్ట్ ఫిలిమ్స్
విడుదల తేదీ
1986 డిసెంబరు 25 (1986-12-25)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

"రానేల వసంతాలే" పాట పహాడీ రాగంలో కూర్చపడింది. "రేగుతున్నదొక రాగం" సింధు భైరవిలో, "కవిత చిలికింది" సావిత్రి రాగంలో, "జింగలా జింగా" బాగశ్రీ రాగంలో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో స్వర కల్పన చేయబడింది.

క్ర.సం పాట గాయకులు రచన
1 "రానేల వసంతాలే" చిత్ర వేటూరి
2 "రేగుతున్నదొక రాగం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
3 "కవిత చిలికింది" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
4 "వాన మేఘం" చిత్ర
5 "జింగలా జింగా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
6 "ముద్దుల కుడుము" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
7 "కాలమైనా దైవమైనా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
8 "వన్ టూ త్రీ" ఫ్రాన్సిస్ లాజరస్ విజి మాన్యుయేల్


మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Dance Master (K. Balachandar) 1986". ఇండియన్ సినిమా. Retrieved 25 October 2022.