కె.ఎస్.జయలక్ష్మి

కె.ఎస్.జయలక్ష్మి తమిళ చలనచిత్రం, టెలివిజన్ పరిశ్రమలలో పనిచేసే భారతీయ నటి. సినిమాల్లో కామెడీ పాత్రల్లో నటించింది. 1976లో విడుదలైన తమిళ చిత్రం ఎతర్కుమ్ తునింతవన్‌లో జయలక్ష్మి తొలిసారిగా నటించింది.

కె.ఎస్.జయలక్ష్మి
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1976 – ప్రస్తుతం

కెరీర్

మార్చు

ఆమె అగ్ని సచ్చి, పొయిక్కల్ కుధిరై, మనతిల్ ఉరుతి వెండుమ్, గురు శిష్యన్, పుదు పుదు అర్థాంగళ్, కాదలే నిమ్మదితో సహా వందకు పైగా చిత్రాలలో నటించింది.

ఆమె నటించిన మనతిల్ ఉరుతి వెండుమ్ చిత్రం తెలుగులో సిస్టర్ నందిని (1988)గా డబ్బింగ్ చేయబడింది. కె.బాలచందర్‌కు ఉత్తమ తమిళ దర్శకునిగా ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టిన పుదు పుదు అర్థంగళ్ చిత్రం తెలుగులోకి భార్యలూ జాగ్రత్త (1994) అనే పేరుతో డబ్బింగ్ సినిమాగా విడుదలయ్యింది.[1] ఇలా ఆమె నటించిన చాలా తమిళ సినిమాలు తెలుగు డబ్బింగ్ అయ్యాయి. అయితే ఆమె నటించిన తమిళ చిత్రం ఉన్నాల్ ముడియుం తంబి కి మూలం మాత్రం చిరంజీవి నటించిన రుద్రవీణ. చిరంజీవి పాత్రను కమల్ హాసన్, శోభన పాత్రను సీత పోషించగా, రెండింటిలోనూ తండ్రి పాత్రని జెమిని గణేశన్ పోషించారు.

ఆమె రెగ్యులర్ గా కవితాలయ ప్రొడక్షన్స్ చిత్రాలలో నటించింది. అలాగే కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాలలో ఆమె నటించింది.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
1976 ఈతర్కుమ్ తునింతవన్ హీరోయిన్ గా అరంగేట్రం
1978 అదృష్టకరణ్
1980 మూడు పాణి వేశ్య
1981 ఎల్లమ్ ఇంబ మయం తెలుగు డబ్బింగ్ చిలిపి చిన్నోడు
1983 అగ్ని సచ్చి
1983 పోయిక్కల్ కుధిరై
1986 పున్నగై మన్నన్ మాలిని తల్లి తెలుగు డబ్బింగ్ డాన్స్ మాస్టర్
1987 మనతిల్ ఉరుతి వెండుమ్ తెలుగు డబ్బింగ్ సిస్టర్ నందిని
1988 గురు శిష్యన్ వేశ్య
1988 ఉన్నాల్ ముడియుం తంబి రుద్రవీణ ఈ చిత్రానికి మూలం.
1988 పూంతోట్ట కావల్కారన్
1989 పుదు పుదు అర్థాంగళ్
1990 పులన్ విసరనై పార్వతి తెలుగు డబ్బింగ్ పోలీస్ అధికారి
1990 ఉలగం పిరంధడు ఎనక్కగా
1991 ఎన్ రసవిన్ మనసిలే పన్నయ్యర్ భార్య
1991 నీ పతి నాన్ పతి
1991 కురుంబుక్కారన్
1991 అజగన్ స్వప్న టీచర్
1991 ఒరు వీడు ఇరు వాసల్ శివప్పు రుక్మణి
1992 ఇడుతాండ సత్తం
1992 నాలయ్య తీర్పు అంబిక
1992 ఊర్ మరియాదై
1993 పోరంత వీడ పుగుంత వీడ లిల్లీ
1994 ఇలైంజర్ అని పుదీనా
1994 వనజ గిరిజ మేరీ
1995 ఎన్ పొండట్టి నల్లవా
1995 విట్నెస్ అశోక్ తల్లి
1996 శివశక్తి కామేశ్వరి
1997 లవ్ టుడే ప్రీతి తల్లి
1997 ఆహా ఎన్న పోరుతం జాక్-ఆన్-జిల్ తల్లి
1998 కాదలే నిమ్మది
1999 కుమ్మీ పాట్టు అమరావతి తల్లి
1999 ఒరువన్
1999 అన్బుల్లా కధలుక్కు
2000 కన్నన్ వరువాన్
2002 పమ్మల్ కె. సంబందం
2015 నలు పోలీసమ్ నల్ల ఇరుంధ ఊరుమ్
2017 శరవణన్ ఇరుక్క బయమేన్ నాగలక్ష్మి

సీరియల్స్

మార్చు
సంవత్సరం ధారావాహిక పాత్ర ఛానెల్
1999 కాసలువు నేసం మాధవీ దేవి సన్ టీవీ
2000–2001 చితి
2001–2002 అలైగల్ శకుంతల
2003–2004 అన్నామలై భార్గవి
2005–2006 మనైవి మాలాశ్రీ తల్లి
2006–2008 లక్ష్మి చాముండేశ్వరి
2008–2010 అతిపూకల్
2009–2010 కరుణామంజరి రాజ్ టీవీ
2010–2012 ఉరవుగల్ మీనాక్షి సన్ టీవీ
2011–2015 తెండ్రాల్ తమిళ్ తల్లి
2013–2015 వల్లి శాంతి
పొన్నుంజల్ కృష్ణవేణి
2013–2016 భైరవి ఆవిగలుక్కు ప్రియమానవళ్ బొంబాయి మామి
2014 మన్నన్ మగల్ జయ టీవీ
2015–2016 చంద్రలేఖ తమిళరసి సన్ టీవీ
2015–2017 వంశం సోలయ్యమ్మ
2019–2023 పాండవర్ ఇల్లం వల్లి
2021–2022 పుదు పుదు అర్థాంగళ్ పరిమళం జీ తమిళం
2020–2021 నీతానే ఎంతన్ పొన్వసంతం సమియాది జీ తమిళం
2023–Present పేరంబు జీ తమిళం

రియాలిటీ షోలు

మార్చు
వనం వాసపాదుం
సూపర్ కుటుంబం సీజన్ 1
సూర్య వనక్కం
సొల్లతాన్ నానికెరెన్
సాగర సంగమ
పుతియా పాటుకల్
పోయి సొల్ల పోరం

మూలాలు

మార్చు
  1. web master. "Bharyalu Jagratha (K. Balachandar) 1990". ఇండియన్ సినిమా. Retrieved 8 September 2022.