డాప్టోమైసిన్

యాంటీబయాటిక్

డాప్టోమైసిన్, అనేది మెథిసిలిన్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ తో సహా గ్రామ్-పాజిటివ్ జీవుల వల్ల కలిగే తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక యాంటీబయాటిక్.[1] ఇది సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1]

డాప్టోమైసిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
N-Decanoyl-L-tryptophyl-L-asparaginyl-L-aspartyl-L-threonylglycyl-L-ornithyl-L-aspartyl-D-alanyl-L-aspartylglycyl-D-seryl-threo-3-methyl-L-glutamyl-3-anthraniloyl-L-alanine[egr]1-lactone
Clinical data
వాణిజ్య పేర్లు క్యూబిసిన్, క్యూబిసిన్ ఆర్ఎఫ్, డాప్జురా ఆర్టీ
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం B1 (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) POM (UK) -only (US) Rx-only (EU)
Routes ఇంట్రావీనస్
Pharmacokinetic data
Bioavailability n/a
Protein binding 90–95%
అర్థ జీవిత కాలం 7–11 గంటలు (మూత్రపిండ బలహీనతలో 28 గంటల వరకు)
Excretion కిడ్నీ (78%; ప్రధానంగా మారని ఔషధంగా); మలం (5.7%)
Identifiers
CAS number 103060-53-3 checkY
ATC code J01XX09
PubChem CID 16129629
DrugBank DB00080
ChemSpider 10482098 checkY
UNII NWQ5N31VKK checkY
KEGG D01080 ☒N
ChEBI CHEBI:600103 ☒N
ChEMBL CHEMBL508162 ☒N
Synonyms LY 146032
Chemical data
Formula C72H101N17O26 
  • InChI=1S/C72H101N17O26/c1-5-6-7-8-9-10-11-22-53(93)81-44(25-38-31-76-42-20-15-13-17-39(38)42)66(108)84-45(27-52(75)92)67(109)86-48(30-59(102)103)68(110)89-61-37(4)115-72(114)49(26-51(91)40-18-12-14-19-41(40)74)87-71(113)60(35(2)24-56(96)97)88-69(111)50(34-90)82-55(95)32-77-63(105)46(28-57(98)99)83-62(104)36(3)79-65(107)47(29-58(100)101)85-64(106)43(21-16-23-73)80-54(94)33-78-70(61)112/h12-15,17-20,31,35-37,43-50,60-61,76,90H,5-11,16,21-30,32-34,73-74H2,1-4H3,(H2,75,92)(H,77,105)(H,78,112)(H,79,107)(H,80,94)(H,81,93)(H,82,95)(H,83,104)(H,84,108)(H,85,106)(H,86,109)(H,87,113)(H,88,111)(H,89,110)(H,96,97)(H,98,99)(H,100,101)(H,102,103)/t35-,36-,37-,43+,44+,45+,46+,47+,48+,49+,50-,60+,61+/m1/s1 --> ☒N
    Key:DOAKLVKFURWEDJ-RWDRXURGSA-N checkY

 ☒N (what is this?)  (verify)

ఈ మందు వలన అతిసారం, తలనొప్పి, దద్దుర్లు, కాలేయ సమస్యలు, కండరాల నష్టం, దురద వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి, అలెర్జీ వంటి ఇతర దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.[2] ఇది లిపోపెప్టైడ్, కొన్ని బ్యాక్టీరియా కణ త్వచాన్ని మార్చడం ద్వారా పనిచేస్తుంది.[1]

డాప్టోమైసిన్ 2003లో యునైటెడ్ స్టేట్స్, 2006లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][2] ఇది స్ట్రెప్టోమైసెస్ రోసోస్పోరస్ నుండి సహజంగా సంభవిస్తుంది.[3] ఇది 2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యమైన ఔషధాల జాబితా నుండి తొలగించబడింది.[4][5] అయినప్పటికీ, ఇది మానవ వైద్యానికి చాలా ముఖ్యమైనది.[6]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Daptomycin Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 March 2021. Retrieved 22 July 2021.
  2. 2.0 2.1 "Cubicin". Archived from the original on 26 October 2020. Retrieved 22 July 2021.
  3. Nieder, Rolf; Benbi, Dinesh K.; Reichl, Franz X. (10 January 2018). Soil Components and Human Health (in ఇంగ్లీష్). Springer. p. 64. ISBN 978-94-024-1222-2. Archived from the original on 29 August 2021. Retrieved 22 July 2021.
  4. World Health Organization (2019). Executive summary: the selection and use of essential medicines 2019: report of the 22nd WHO Expert Committee on the selection and use of essential medicines. Geneva: World Health Organization. hdl:10665/325773. WHO/MVP/EMP/IAU/2019.05. License: CC BY-NC-SA 3.0 IGO.
  5. World Health Organization (2019). The selection and use of essential medicines: report of the WHO Expert Committee on Selection and Use of Essential Medicines, 2019 (including the 21st WHO Model List of Essential Medicines and the 7th WHO Model List of Essential Medicines for Children). Geneva: World Health Organization. hdl:10665/330668. ISBN 9789241210300. ISSN 0512-3054. WHO technical report series;1021.
  6. World Health Organization (2019). Critically important antimicrobials for human medicine (6th revision ed.). Geneva: World Health Organization. hdl:10665/312266. ISBN 9789241515528.