డిక్లోఫెనామైడ్
డైక్లోఫెనమైడ్ (డైక్లోఫెనామైడ్) అనేది హైపర్కలేమిక్ ఆవర్తన పక్షవాతం, హైపోకలేమిక్ ఆవర్తన పక్షాఘాతం చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[2] ఇది గతంలో గ్లాకోమా చికిత్సకు ఉపయోగించబడింది.[3]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
4,5-Dichlorobenzene-1,3-disulfonamide | |
Clinical data | |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | International Drug Names |
MedlinePlus | a601233 |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ? |
Pharmacokinetic data | |
Protein binding | 55% |
Identifiers | |
CAS number | 120-97-8 |
ATC code | S01EC02 |
PubChem | CID 3038 |
IUPHAR ligand | 6807 |
DrugBank | DB01144 |
ChemSpider | 2930 |
UNII | VVJ6673MHY |
KEGG | D00518 |
ChEBI | CHEBI:101085 |
ChEMBL | CHEMBL17 |
Chemical data | |
Formula | C6H6Cl2N2O4S2 |
| |
| |
Physical data | |
Melt. point | 228.5 °C (443 °F) |
(what is this?) (verify) |
దీని వలన తిమ్మిరి, రుచిలో మార్పు, గందరగోళం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] అనాఫిలాక్సిస్, తక్కువ పొటాషియం, మెటబాలిక్ అసిడోసిస్, ఫాల్స్ వంటి ఇతర దుష్ప్రభావాలలు ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంటుంది.[1] ఇది కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్.[1]
1958లో యునైటెడ్ స్టేట్స్ లో వైద్య ఉపయోగం కోసం డిక్లోఫెనామైడ్ ఆమోదించబడింది.[2] అయితే, అవి 2016 వరకు ఆవర్తన పక్షవాతానికి ఆమోదించబడలేదు.[4] దీనికి 2016లో ఐరోపాలో అనాఅనాథ ఔషధం హోదా లభించింది, అయితే ఆమోదం కోసం చేసిన అభ్యర్థనను 2019లో ఉపసంహరించారు.[3] యునైటెడ్ స్టేట్స్ లో 50 మి.గ్రా. 100 మాత్రలు 2021 నాటికి సుమారు 26,000 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[5]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "DailyMed - KEVEYIS- dichlorphenamide tablet". dailymed.nlm.nih.gov. Archived from the original on 11 January 2022. Retrieved 24 December 2021.
- ↑ 2.0 2.1 "Dichlorphenamide Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 24 December 2021.
- ↑ 3.0 3.1 "Ekesivy: Withdrawal of the marketing authorisation application". Archived from the original on 14 November 2021. Retrieved 24 December 2021.
- ↑ "Ekesivy International non-proprietary name: diclofenamide" (PDF). Archived (PDF) from the original on 11 January 2022. Retrieved 24 December 2021.
- ↑ "Keveyis Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2021. Retrieved 24 December 2021.