డిటెక్టివ్ నారద

డిటెక్టివ్ నారద వంశీ దర్శకత్వంలో మోహన్‌ బాబు, నిరోషా ప్రధానపాత్రల్లో నటించిన 1992 నాటి తెలుగు హాస్య కథాచిత్రం.

డిటెక్టివ్ నారద
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం వంశీ
తారాగణం మోహన్ బాబు,
నిరోషా,
మోహిని
సంగీతం ఇళయరాజా
వంశీ (ఒక పాటకు)
కూర్పు శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ సమీర్ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

థీమ్స్, ప్రభావాలు సవరించు

జేమ్స్ బాండ్, డిటెక్టివ్ తరహా సినిమాలు, సాహిత్యాన్ని డిటెక్టివ్ నారద సినిమాలో హాస్యం చేశారు.[1]

సంగీతం సవరించు

డిటెక్టివ్ నారద చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు. అయితే ఇళయరాజా ప్రోత్సాహంతో సినిమాలో ఒక పాటకు వంశీ స్వరపరిచి, సంగీత దర్శకత్వం వహించారు.[2]

మూలాలు సవరించు

  1. మామిడి, హరికృష్ణ. "జేమ్స్బాండ్@50". హరికృష్ణ సినిమా. Retrieved 19 September 2015. 14-10-2012న ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం కవర్ స్టోరీ
  2. వై.ఎస్., కృష్ణేశ్వరరావు. "అనితర సాధ్యం ఆయన మార్గం". అచ్చంగా తెలుగు. Retrieved 19 September 2015.[permanent dead link]