డియోరియా లోక్‌సభ నియోజకవర్గం
డియోరియా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
దియోరియ
స్థాపన లేదా సృజన తేదీ | 1951 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°30′0″N 83°46′48″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
331 | తమ్కుహి రాజ్ | జనరల్ | ఖుషీనగర్ |
332 | ఫాజిల్‌నగర్ | జనరల్ | ఖుషీనగర్ |
337 | డియోరియా | జనరల్ | డియోరియా |
338 | పథర్‌దేవా | జనరల్ | డియోరియా |
339 | రాంపూర్ కార్ఖానా | జనరల్ | డియోరియా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | ఎంపీ | పార్టీ |
---|---|---|
1951 | బిశ్వనాథ్ రాయ్ | కాంగ్రెస్ |
సర్జూ ప్రసాద్ మిశ్రా | కాంగ్రెస్ | |
రామ్ జీ వర్మ | సోషలిస్టు పార్టీ | |
1957 | రామ్ జీ వర్మ | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
1962 | బిశ్వనాథ్ రాయ్ | కాంగ్రెస్ |
1967 | బిశ్వనాథ్ రాయ్ | కాంగ్రెస్ |
1971 | బిశ్వనాథ్ రాయ్ | కాంగ్రెస్ |
1977 | దేవతా మణి త్రిపాఠి | భారతీయ లోక్ దళ్ |
1980 | దేవతా మణి త్రిపాఠి | భారతీయ లోక్ దళ్ |
1984 | రాజ్ మంగళ్ పాండే | కాంగ్రెస్ |
1989 | రాజ్ మంగళ్ పాండే | జనతాదళ్ |
1991 | మోహన్ సింగ్ | జనతాదళ్ |
1996 | ప్రకాష్ మణి త్రిపాఠి | బీజేపీ |
1998 | మోహన్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ |
1999 | ప్రకాష్ మణి త్రిపాఠి | బీజేపీ |
2004 | మోహన్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ |
2009 | గోరఖ్ ప్రసాద్ జైస్వాల్ | బహుజన్ సమాజ్ పార్టీ |
2014 | కల్‌రాజ్ మిశ్రా | బీజేపీ |
2019[2] | రమాపతి రామ్ త్రిపాఠి | బీజేపీ |
మూలాలు
మార్చు- ↑ Zee News (19 September 2022). "Deoria Lok Sabha Constituency of Uttar Pradesh: Full list of candidates, polling dates" (in ఇంగ్లీష్). Archived from the original on 19 September 2022. Retrieved 19 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.