డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (నాగాలాండ్)

నాగాలాండ్ లోని రాజకీయ పార్టీ

డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అనేది నాగాలాండ్ లోని మాజీ ప్రాంతీయ రాజకీయ పార్టీ.[1] 2017 అక్టోబరులో, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీని నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీగా మార్చారు.

డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (నాగాలాండ్)
స్థాపన తేదీ2017 అక్టోబరు
ప్రధాన కార్యాలయంనాగాలాండ్

మూలాలు

మార్చు
  1. "Democratic Progressive Party formed in Nagaland - The Morung Express". 17 May 2017. Retrieved 19 January 2018.