డెరిక్ ముర్రే

వెస్టిండీస్ క్రికెటర్

డెరిక్ లాన్స్ ముర్రే (జననం 1943 మే 20) వెస్టిండీస్ మాజీ క్రికెట్ ఆటగాడు. వికెట్ కీపర్, కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన ముర్రే 1970లలో ఆండీ రాబర్ట్స్, మైఖేల్ హోల్డింగ్, జోయెల్ గార్నర్, కోలిన్ క్రాఫ్ట్‌లతో వంటి అత్యున్నత శ్రేణి బౌలర్లతో కూడిన వెస్టిండీస్ బౌలింగ్ దాడుల వెనుక వికెట్ కీపర్‌గా నిలబడ్డాడు; వికెట్ కీపర్‌గా 189 టెస్ట్ వికెట్లను తీశాడు. ఇతని క్రమశిక్షణతో కూడిన కీపింగ్ వెస్టిండీస్ బౌలింగ్ దాడి శక్తిని ఇనుమడింపజేసింది.

డెరిక్ ముర్రే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డెరిక్ లాన్స్ ముర్రే
పుట్టిన తేదీ (1943-05-20) 1943 మే 20 (వయసు 80)
పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ అండ్ టొబాగో
బ్యాటింగుకుడిచేతివాటం
బౌలింగులెగ్ బ్రేక్
పాత్రవికెట్ కీపర్
బంధువులులాన్స్ ముర్రే (తండ్రి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1963 జూన్ 6 - ఇంగ్లండ్ తో
చివరి టెస్టు1980 ఆగస్టు 7 - ఇంగ్లండ్ తో
తొలి వన్‌డే1973 సెప్టెంబరు 5 - ఇంగ్లండ్ తో
చివరి వన్‌డే1980 మే 28 - ఇంగ్లండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1960–1981ట్రినిడాడ్ అండ్ టొబాగో
1965–1966కేంబ్రిడ్జి యూనివర్శిటీ
1966–1969నాటింగ్‌హామ్‌షైర్
1972–1975వార్‌విక్‌షైర్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే ఇంటర్నేషనల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లిస్ట్ ఎ క్రికెట్
మ్యాచ్‌లు 62 26 367 144
చేసిన పరుగులు 1,993 294 13,292 1,938
బ్యాటింగు సగటు 22.90 24.50 28.28 23.63
100లు/50లు 0/11 0/2 10/72 0/7
అత్యుత్తమ స్కోరు 91 61* 166* 82
వేసిన బంతులు 0 0 500 0
వికెట్లు 5
బౌలింగు సగటు 73.40
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/50
క్యాచ్‌లు/స్టంపింగులు 181/8 37/1 740/108 164/14
మూలం: CricketArchive, 2010 అక్టోబరు 17

ముర్రే ట్రినిడాడ్ అండ్ టొబాగోకు 1976-1981 కెప్టెన్‌గా ఉన్నాడు. 1975 1979 ప్రపంచ కప్‌లను గెలుచుకున్న వెస్టిండీస్ జట్లకు వైస్-కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను 1979లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్‌గా క్లైవ్ లాయిడ్ బదులుగా నియమితుడయ్యాడు.

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు