డేవిడ్ వైట్
డేవిడ్ జాన్ వైట్ (జననం 1961, జూన్ 26) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. డేవిడ్ వైట్ 1990లో పాకిస్తాన్ పర్యటనలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | డేవిడ్ జాన్ వైట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | గిస్బోర్న్, న్యూజీలాండ్ | 1961 జూన్ 26|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 174) | 1990 10 October - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1990 18 October - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 70) | 1990 2 November - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1990 7 November - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 4 May |
జననం
మార్చుడేవిడ్ జాన్ వైట్ 1961 జూన్ 26న న్యూజీలాండ్ లోని గిస్బోర్న్ లో జన్మించాడు.[2] క్వాలిఫైడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పనిచేశాడు. 1990లో మాస్సే యూనివర్శిటీలో అకౌంటెన్సీ డిగ్రీని పూర్తి చేశాడు.
క్రికెట్ రంగం
మార్చుదేశీయంగా, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ కోసం వైట్ తన 15 ఏళ్ళ కెరీర్‌లో 106 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 44 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. వైట్ హాక్ కప్‌లో పావర్టీ బే, బే ఆఫ్ ప్లెంటీ కోసం కూడా ఆడాడు.
నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌లో ఆక్లాండ్ రగ్బీ, వెల్లింగ్‌టన్ రగ్బీలలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో వృత్తిని కొనసాగించాడు. 2011 డిసెంబరులో న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులయ్యాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "David White Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
- ↑ "David White Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
- ↑ "David White new CEO of New Zealand Cricket". 5 December 2011.