డేవిడ్ సెవెల్
న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు
డేవిడ్ గ్రాహం సెవెల్ (జననం 1977, అక్టోబరు 20) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు.[1] 1997లో జింబాబ్వేతో న్యూజీలాండ్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[2]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | డేవిడ్ గ్రాహం సెవెల్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్ | 1977 అక్టోబరు 20||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్-మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 203) | 1997 25 September - Zimbabwe తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 4 May |
జననం
మార్చుసెవెల్ 1977, అక్టోబరు 20న న్యూజీలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించాడు.[3]
క్రికెట్ రంగం
మార్చుకుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, ఎడమ చేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు. ఒటాగో తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[4] హాక్ కప్‌లో నార్త్ ఒటాగో తరపున ఆడాడు. 1996–97లో సెంట్రల్ డిస్ట్రిక్ట్‌పై ఒటాగో తరఫున 31 పరుగులకు 8 వికెట్లు తీశాడు.[5] 1997-98లో టెస్ట్ జట్టుతో కలిసి జింబాబ్వేలో పర్యటించాడు.[6]
మూలాలు
మార్చు- ↑ "David Sewell Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
- ↑ "2nd Test, New Zealand tour of Zimbabwe at Bulawayo, Sep 25-29 1997". ESPNcricinfo. Retrieved 3 May 2018.
- ↑ "David Sewell Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
- ↑ "AUCK vs OTAGO, State Championship 2005/06 at Auckland, March 26 - 29, 2006 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
- ↑ "Otago v Central Districts 1996-97". CricketArchive. Retrieved 3 May 2018.
- ↑ "ZIM vs NZ, New Zealand tour of Zimbabwe 1997/98, 2nd Test at Bulawayo, September 25 - 29, 1997 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.