డై హార్డ్ ఫ్యాన్

డై హార్డ్ ఫ్యాన్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై చంద్రప్రియ సుబుద్ది నిర్మించిన ఈ సినిమాకు అభిరామ్ దర్శకత్వం వహించాడు. ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయెల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 2న విడుదలైంది.[1][2][3]

డై హార్డ్ ఫ్యాన్
దర్శకత్వంఅభిరామ్
రచనఅభిరామ్
నిర్మాతచంద్రప్రియ సుబుద్ది
తారాగణంప్రియాంక శర్మ
శివ ఆలపాటి
షకలక శంకర్
రాజీవ్ కనకాల
నోయెల్
ఛాయాగ్రహణంజగదీష్ బొమ్మిశెట్టి
కూర్పుతిరు
సంగీతంమధు పొన్నాస్
నిర్మాణ
సంస్థ
శ్రీహాన్ సినీ క్రియేషన్స్
విడుదల తేదీ
సెప్టెంబరు 2, 2022 (2022-09-02)(భారతదేశం)
దేశంభారతదేశం
భాషతెలుగు
డై హార్డ్ ఫ్యాన్ పోస్టర్

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్
  • నిర్మాత: చంద్రప్రియ సుబుద్ది
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిరామ్
  • సంగీతం: మధు పొన్నాస్
  • సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి
  • మాటలు: సయ్యద్ తేజుద్దీన్
  • ఎడిటర్‌: తిరు
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి
  • ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్ : తిరుమలశెట్టి వెంకటేశ్‌

మూలాలు

మార్చు
  1. విశాలాంధ్ర (1 September 2022). "2న డై హార్డ్ ఫ్యాన్ సినిమా రిలీజ్". Archived from the original on 5 September 2022. Retrieved 5 September 2022.
  2. Sakshi (2 September 2022). "'డై హార్డ్ ఫ్యాన్' మూవీ రివ్యూ". Archived from the original on 5 September 2022. Retrieved 5 September 2022.
  3. Zee News Telugu (2 September 2022). "డైహార్డ్ ఫ్యాన్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 5 September 2022. Retrieved 5 September 2022.
  4. HMTV (6 March 2022). "'డై హార్డ్ ఫ్యాన్' గా పరిచయం కాబోతున్న శివ ఆలపాటి". Archived from the original on 5 September 2022. Retrieved 5 September 2022.