తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్
తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన రాజమండ్రిలో 2017లో ‘టీ టైమ్’ ను ప్రారంభించాడు.[1] ఉదయ్ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో కాకినాడ నుండి తొలిసారి లోక్సభ సభ్యుడిగా 18వ లోక్సభకు ఎన్నికయ్యాడు.[2][3]
తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | వంగా గీత | ||
---|---|---|---|
నియోజకవర్గం | కాకినాడ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1986 కడియం గ్రామం, కడియం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | జనసేన పార్టీ | ||
తల్లిదండ్రులు | వసంతహరావు | ||
జీవిత భాగస్వామి | బకుల్ | ||
సంతానం | అన్య, ఆమని రాజ్యదాయిని | ||
నివాసం | పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
పూర్వ విద్యార్థి | టీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు , వ్యాపారవేత్త |
రాజకీయ జీవితం
మార్చుతంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో కాకినాడ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్సీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పై 229491 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మూలాలు
మార్చు- ↑ Sakshi (13 February 2022). "Tea Time CEO Tangella Uday Srinivas Success Story In Telugu". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
- ↑ Election Commision of India (7 June 2024). "2024 Loksabha Elections Results - Kakinada". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
- ↑ The Economic Times (6 June 2024). "280 elected for first time to Lok Sabha, 52 per cent of total strength". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.