వంగా గీత (జననం 1964 మార్చి 1) ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు ఆమె ఎన్నికయ్యింది. [1] [2] ఆమె ఇంతకుముందు పార్లమెంటు సభ్యురాలు, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ, భారత పార్లమెంటు ఎగువ సభ లో తెలుగు దేశమ్ పార్టీకి ప్రాతినిధ్యం వహించింది. [3][4][5][6]

వంగా గీత
లోక్ సభ సభ్యులు
In office
17 జూన్ 2019 – 2024
అంతకు ముందు వారుతోట నరసింహం
నియోజకవర్గంకాకినాడ
శాసనసభ్యురాలు, ఆంధ్రప్రదేశ్
In office
16 మే 2009 – 15 మే 2014
అంతకు ముందు వారుపెందెం దొరబాబు
తరువాత వారుఎస్.వి.ఎస్.ఎన్.వర్మ
నియోజకవర్గంపిఠాపురం
రాజ్యసభ సభ్యురాలు
In office
3 ఏప్రిల్ 2000 – 2 ఏప్రిల్ 2006
అంతకు ముందు వారుమంచు మోహన్ బాబు
తరువాత వారుఎం.వి.మైసూరా రెడ్డి
నియోజకవర్గంఆంధ్రప్రదేశ్
చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా పరిషత్
In office
1995–2000
వ్యక్తిగత వివరాలు
జననం (1964-03-01) 1964 మార్చి 1 (వయసు 60)
రాజకీయ పార్టీవై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
(2019-ప్రస్తుతం)
ఇతర రాజకీయ
పదవులు
జీవిత భాగస్వామికాశీ విశ్వనాథం
తల్లిపి.భ్రమరాంబ
తండ్రిపి.వి.ఎస్.ప్రకాశరావు
నివాసంకాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్
కళాశాల
  • LLM PG , నాగపూర్ విశ్వవిద్యాలయం
  • LLB, ఆంధ్ర విశ్వవిద్యాలయం
నైపుణ్యం
  • న్యాయవాది
  • రాజకీయ నాయకురాలు
Vanga Geetha at Parliament
alongside Dr. Edmond Fernandes

రాజకీయ జీవితం మార్చు

వంగా గీత 1983లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె 1985 నుంచి 87 వరకూ మహిళా శిశు సంక్షేమ రీజనల్‌ చైర్‌ పర్సన్‌గా, 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా, 1995 నుంచి 2000 వరకూ తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్‌ పర్సన్‌గా పని చేసింది. వంగా గీత 2000 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యురాలిగా, 2009 నుంచి 2014 వరకూ పిఠాపురం ఎమ్మెల్యేగా పని చేసింది. ఆమె 2019లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచింది.

మూలాలు మార్చు

  1. "17th Lok Sabha will see 76 women MPs, maximum so far". New Indian Express. 24 May 2019. Retrieved 24 May 2019.
  2. "Battle equally poised in port town Kakinada". The Hindu. 26 March 2019. Retrieved 24 May 2019.
  3. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). Rajya Sabha. Retrieved 23 December 2017.
  4. "Women Members of Rajya Sabha" (PDF). Rajya Sabha. Archived from the original (PDF) on 12 ఆగస్టు 2016. Retrieved 23 December 2017.
  5. "Vanga Geetha quits Telugu Desam". The Hindu. Retrieved 23 December 2017.
  6. India. Parliament. Rajya Sabha (2006). Parliamentary Debates: Official Report. Council of States Secretariat. p. 16. Retrieved 23 December 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=వంగా_గీత&oldid=4179820" నుండి వెలికితీశారు