తండ్రి (సినిమా)
తండ్రి 1953లో విడుదలైన డబ్బింగ్ సినిమా[1].
తండ్రి (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.ఆర్.ఎస్.మణి |
---|---|
తారాగణం | ప్రేమ్ నజీర్, తిక్కరిసి, బి.ఎస్.సరోజ, జయశ్రీ, ఎస్.పి. పిళ్ళే, పంకజవల్లి, బేబి గిరిజ |
సంగీతం | పి.యస్.దివాకర్ |
నేపథ్య గానం | ఎ.ఎం.రాజా, పి.లీల, జిక్కి, రేవమ్మ, మాధవపెద్ది, కుమారి లక్ష్మి |
గీతరచన | దేవులపల్లి కృష్ణశాస్త్రి |
నిర్మాణ సంస్థ | ఎక్సెల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- కర్షకులం మేమే, మేమే, కర్షకులం మేమే - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
- చందమామా ఆగవా - నా మాట ఆగి విని సాగవా - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
- మహిళామణులారా ఎవ్వరో మధువన కుసుమాలా ? - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
- ఏడ నీవున్నావు ఏమయినావురా తండ్రీ - మాధవపెద్ది, ఎ.ఎం.రాజా,రేవమ్మ
- అయ్యయ్యో ఈ అన్యాయం కన్నారయ్యా లోకంలో
- ఔనా ఔనా తుదిలేని రేయేనా బ్రతుకంతా ఇటులేనా
- ఔరా నిన్ను చూసి మెచ్చినానురా లేరా నిన్ను వలచి
- కధా కాలక్షేపం ... కన్నతండ్రి దు:ఖించునౌ యనుచు
- కలకలలాడే యీ లోకములో కన్నీరు నింపకురా
- కాలచక్ర మెన్నడు ఆగదురా గబగబ తిరుగునురా
- ఘోరకర్మచేయకురా మనుజా కోపము పెనుభూతమురా
- చక్కగ నీవే దిద్దుకొమ్ము నీ సంసారమ్మే స్వర్గమురా
- చిన్నారీ నిదురపోవరా నీవైన పొన్నారి నిదుర
- తళ తళామని వెలుగవా నా మదిలోన మెరిసేటి
- మల్లెపూలవెన్నెలలా అల్లనల్ల ఉల్లమందు ఎల్లప్పుడు
- శ్రీకర సేవక తాపహరా నీ కటాక్షమే మా కాశ్రయమే
మూలాలు
మార్చు- ↑ [permanent dead link] ఘంటశాల గళామృతము]